ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24-36 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా రానున్న 24-36 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. సెప్టెంబర్ 27 తరువాత ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా […]
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పుడు మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. కాస్సేపటి క్రితం ఒడిశా వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వాయుగుండం ముప్పు తప్పినా ఆ ప్రభావం మాత్రం […]