ఓటీటీ ప్రేమికులకు బిగ్ అప్‌డేట్. ఈ వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ధియేటర్లలో ఈ వారం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఓటీటీ వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కలగనుంది. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
ఓటీటీలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే కొన్ని నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటే, మిగిలినవి ధియేటర్ రిలీజ్ తరువాత ఓటీటీలో వచ్చేస్తున్నాయి. గత వారం ధియేటర్లలో విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్న మిరాయ్, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి సినిమాలు మరో 2-3 వారాల్లో ఓటీటీలో రావచ్చు. ఈ క్రమంలో ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు మీ కోసం..
నెట్‌ఫ్లిక్స్..
సెప్టెంబర్ 18 ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ హిందీ
సెప్టెంబర్ 18 ప్లాటోనిక్ వెబ్‌సిరీస్
సెప్టెంబర్ 19 మహావతార్ తెలుగు వెర్షన్
సెప్టెంబర్ 19 హాంటెడ్ హాస్టల్ ఇంగ్లీష్
సెప్టెంబర్ 19 బిలియనీర్స్ బంకర్ స్పానిష్
సెప్టెంబర్ 19 షి సెడ్ మేబీ ఇంగ్లీష్
సెప్టెంబర్ 20 28 ఇయర్స్ లేటర్ వెబ్‌సిరీస్
సన్‌నెక్స్ట్..
సెప్టెంబర్ 19 ఇంద్ర తమిళం
సెప్టెంబర్ 19 మాటొండ హెలువే కన్నడ
జియో హాట్‌స్టార్..
సెప్టెంబర్ 19 పోలీస్ పోలీస్ తమిళం
సెప్టెంబర్ 19 ది ట్రయల్ 2 హిందీ
సెప్టెంబర్ 19 స్వైప్డ్ ఇంగ్లీష్
జీ 5..
సెప్టెంబర్ 19 హౌస్‌మేట్స్
అమెజాన్ ప్రైమ్…
సెప్టెంబర్ 18 కన్యా కుమారి తెలుగు