ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం వివిధ రకాల ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూలీ, వార్ 2 మినహాయించి పెద్ద సినిమాల్లేవు. అయితే ఓటీటీలలో మాత్రం చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. ఆగస్టు 14న విడుదలైన కూలీ, వార్ 2 మినహా పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడటం లేవు. త్వరలో అనుపమ పరమేశ్వరన్ సినిమా పరదా విడుదలకు సిద్ధమౌతోంది. అందుకే అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. అందుకు […]
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఓటీటీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదలనేది తెలుసుకుందాం. యశ్‌రాజ్ ఫిల్మ్ యూనివర్శ్‌లో వచ్చిన సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 ధియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్, హృతిక్ పోటీ పడి నటించారు. అటు కియారా అద్వానీ అందంతో ఆకట్టుకుంది. […]
కప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు పురుగులు తీయాల్సిందే. టీవీల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. మంచి సినిమా టాక్ వస్తే చాలు.. ఇంత సమయం ఎవరూ వెయిట్ చేస్తారంటూ సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు ఒళ్లు కదలకుండా
తమన్నా హద్దులు దాటేస్తుందా? ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే జీ కర్దా వెబ్ సిరీస్ తో ఎప్పుడూ లేని విధంగా ఘాటు సన్నివేశాల్లో నటించిన తమన్నా.. మరో వెబ్ సిరీస్ లో కూడా అదే తరహాలో రెచ్చిపోయి నటించింది.
మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
దసరా సినిమా థియేటర్లోనే కాక.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. దసరా సినిమా చూసిన వారు.. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చూడగానే.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారు. సినిమాలో చూపించినట్లే.. వాస్తవంగా జరిగింది. ఎక్కడంటే..
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సందడి చేసింది. నాని కెరీర్ లోని దసరా మూవీ అతి పెద్ద సినిమాగా నిలిచింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.