నీట్,జేఈఈ 2026 విద్యార్థుల కోసం ఎడుగ్రామ్ మరియు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం సంయుక్తంగా “స్టూడెంట్ మెంబెర్ షిప్” రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు. ఈ మెంబెర్ షిప్ పొందడం ద్వారా విద్యార్ధి ఏడాది పొడవునా వాట్సాప్/ఈ-మెయిల్ ద్వారా “కోటా” డిజిటల్ మెటీరియల్ పొందవచ్చని తెలిపారు.
యన్ టీ ఏ సిలబస్ అనుగుణంగా ప్రతి విద్యార్ధికి అవసరమైన నీట్,జేఈఈ స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ & సొల్యూషన్స్, క్విక్ రివిజన్+ఫార్ములా బుక్ లెట్స్, గ్రాండ్ టెస్ట్స్ +సొల్యూషన్స్, క్వశ్చన్ బ్యాంక్స్, చాప్టర్ వైస్ గ్రాండ్ టెస్ట్స్ +సొల్యూషన్స్, NCERT Mcq’s తదితర లేటెస్ట్ డిజిటల్ మెటీరియల్ ను రూ .2999/- ను చెల్లించి (వన్ ఇయర్ మెంబెర్ షిప్ ) ద్వారా పొందవచ్చు.ఆసక్తి గల విద్యార్థులు WWW.EDUGRAM360.COM వెబ్ సైట్ నందు లాగిన్ అయి మెంబెర్ షిప్ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.