NEET, IIT-JEE 2026 సాధనకు EduGram360.Com ! నీట్, జేఈఈ 2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు), గ్రాండ్ టెస్ట్స్ ఉంచామని ఫోరం నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా నీట్ ప్రీవియస్ టెస్ట్స్ అండ్ సొల్యూషన్స్ పేపర్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, ఎన్సీఈఆర్టీ నీట్ […]