బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ఎలిమినేషన్ సమీపించింది. అందరూ ఊహిస్తున్నట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారని తెలుస్తోంది. సేఫ్ జోన్‌లో ఎవరున్నారు, ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారో తెలుసుకుందాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మద్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. మొదటి రెండు వారాలు కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, కామనర్ మనీష్ […]
పవన్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇది. చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్ లభించిన ఆనందంలో ఉన్న అభిమానులు ఈ వార్త వింటే ఎగిరి గంతేస్తారు. ఓజీ సీక్వెల్ గురించి దర్శకుడు సుజీత్ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఓజీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానల ఆనందానికి హద్దుల్లేవు. మాఫియా డాన్ పాత్రలో పవన్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఓజీ […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు క్యూట్ అని పొగిడి..ఇప్పుడామె గొంతుకపై ట్రోలింగ్ చేయడం పట్ల బాధపడుతున్నారు. ఆసలేం జరిగింది. పూర్తి వివరాలు మీ కోసం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తొలిసారిగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు బిందుమాధవి, నవదీప్, అభిజీత్‌లు వివిధ టాస్క్‌లు, పరీక్షల ద్వారా ఆరుగురిని ఎంపిక చేసి బిగ్‌బాస్ […]
అందాలతార నయనతారకు సినిమాల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే 100 కోట్లిచ్చినా ఆ హీరోతో నటించనని తెగేసి చెప్పేసింది. ఇప్పుడా హీరో సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా పిల్చుకునే నయనతారకు గట్స్ ఎక్కువే. సినిమాల ఎంపిక విషయంలో, హీరోల విషయంలో మొహమాటం లేకుండా ఉంటుంది. అందుకే ఆ తమిళ హీరోతో నటించనని తెగేసి చెప్పేసింది. 100 కోట్ల పారితోషికం ఇచ్చినా […]
తెలంగాణకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏయే ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంటుందో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా 26 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాన తీరం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి […]
మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున మరో నిర్భయ ఘటన వెలుగుచూసింది. కిస్మత్‌పూర్‌లో జరిగిన ఈ దురాగతం అందర్నీ కలచి వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో నిర్భయ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి..మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే యాకుత్‌పురా నుంచి హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించిన […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చదరంగం కాదు ఈసారి రణరంగమే అని చెబుతున్నట్టే బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్ ఫైట్ జరగనుంది. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఊహించని సర్‌ప్రైజ్ కన్పించనుంది. ఆ వివరాలు మీ కోసం.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 అప్పుడే మూడో వారంలో ప్రవేశించింది. మొదటి రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మూడో వారం మధ్యలో బిగ్‌బాస్ […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి, సీజన్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీతపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో ఎఫైర్ ఉందంటూ సినీ నటుడు ధర్మ మహేశ్ భార్య గౌతమి ఆరోపించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అండ్ నటుడు ధర్మమహేశ్ భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరికి ఎఫైర్ ఉందని, రాత్రిళ్లు ఫ్లాట్‌కు వచ్చేదని […]
పవన్ కళ్యాణ్‌కు అతని ఫ్యాన్స్‌కు భారీ షాక్ తగిలింది. నార్త్ అమెరికాలోని చాలా థియేటర్లలో ఓజీ విడుదల కావడం లేదు. థియేటర్ల ఛైన్‌గా ప్రసిద్ధికెక్కిన యార్క్ సినిమాస్ అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించింది. సినిమా కలెక్షన్ల విషయంలో కూడా తప్పుడు సమాచారం వెళ్లిందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఓజీ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ […]
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇక రానున్న వారం రోజులు భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఫలితంగా హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి మరో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ […]