స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ వాటా చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుండటమే ఇందుకు కారణం. త్వరలో శాంసంగ్ కొత్త మోడల్ Samsung Galalxy S26 లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుంది, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung నుంచి త్వరలో 6జి నెట్‌వర్క్‌తో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇదే Samsung Galaxy S26 Ultra. ఇండియాలో ఇంకా లాంచ్ కాని 6జి నెట్‌వర్క్ సపోర్ట్ […]
బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కలలో కూడా ఊహించని అతి తక్కువ ధరకే వీటిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ వివరాలు మీ కోసం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఫ్రీడం సేల్ నడుస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు […]
అద్భుతమైన కెమేరా ఇతర ఫీచర్లతోబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అది కూడా మీ బడ్జెట్‌కు అనువుగా కేవలం 10 వేల రూపాయలకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎలా వర్కవుట్ అవుతుంది, ఏ కంపెనీ ఫోన్ వంటి వివరాలు తెలుసుకుందాం. కళ్లు చెదిరే ఫీచర్లతో అతి తక్కువ బడ్జెట్‌కే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. రెడ్ మి ఇటీవల లాంచ్ చేసిన ఈ ఫోన్ మీకు మీ బడ్జెట్‌కు […]
అద్భుతమైన ఫీచర్లు. అద్దిరిపోయే కెమేరా కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు అందించే ఫోన్ తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కెమేరా మంచి క్వాలిటీ అందిస్తుంది. Oneplus Nord CE ఫోన్ అద్భుతమైన ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఆక్సిజన్ ఓఎస్‌తో పనితీరు […]
ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
మీకు వాట్సాప్ లో రెండు అకౌంట్లు ఉంటే బాగుండు అని భావిస్తున్నారా? మీ అవసరాలకు అనుగుణంగా రెండు వాట్సాప్ యాప్ అకౌంట్లను వాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇంటర్నెట్ లేకుండా మొబైల్ లోనే ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానల్లను చూసే టెక్నాలజీ వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
టెక్నాలజీ అభివృద్ది చెందడంతో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు.
అమ్మాయిలు వీడియో కాల్స్ చేసి ఉన్నట్టుండి బట్టలు విప్పేసి ఆ వీడియోని రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు బట్టలు విప్పించి రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ విధంగా డబ్బులు గుంజే స్కామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మాత్రం నెక్స్ట్ లెవల్ స్కామ్. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు.
వర్షాలు కురుస్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు సహజం. అదే సమయంలో పిడుగులు కూడా పడతాయి. అయితే ఈ పిడుగులను 20 నిమిషాల ముందే గుర్తించే యాప్ ఒకటి ఉంది.