SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » News Coming That Tvs Motors Will Launch New Electric Scooter On August

త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

ప్రస్తుతం మార్కెట్లో 130 నుంచి 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి. ఓలా 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుండగా.. కోమకి రేంజర్ 200 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రివోల్ట్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే టీవీఎస్ నుంచి 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్పోర్ట్స్ లుక్ ఈవీ స్కూటర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 10 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలదే హవా. రోజురోజుకు విద్యుత్ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుంది. భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం పని చేస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పెట్రోల్ భారం ఉండదు, పైగా మెయింటెనెన్స్ తక్కువని ఈవీలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ నుంచి ఇప్పటికే ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ మోడల్స్ వచ్చాయి. మోడల్ ను బట్టి టాప్ స్పీడ్ గంటకు 82 కి.మీ. నుంచి 78 కి.మీ. ఉండగా.. రేంజ్ 100 కి.మీ. నుంచి 145 కి.మీ.గా కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో సేల్స్ లో టీవీఎస్ దూసుకుపోతుంది.

బ్రాండెడ్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ని 2023 ఆగస్టు నెలలో లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ పేరు టీవీఎస్ క్రేయాన్. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఈ మోడల్ ను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీకి తగ్గట్టు కొన్ని మార్పులను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేంజ్, టాప్ స్పీడ్ వంటి విషయాల్లో మిగతా ఈవీలతో పోటీ పడేలా టీవీఎస్ క్రేయాన్ ని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవీ స్పోర్ట్స్ లుక్ లో వస్తుంది. ఇది చూడ్డానికి బైక్ లా కనబడుతుంది. ఇందులో ఉండే బ్యాటరీ ఐక్యూబ్ లో ఉండే దాని కంటే పెద్దగా ఉంటుందని సమాచారం.

10 కిలో వాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని, 10 నుంచి 12 కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ క్రేయాన్ ఈవీని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓలా 140 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుంది. దీనికి పోటీగా టీవీఎస్ క్రేయాన్ ని లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు వార్త్లు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే పెర్ఫార్మెన్స్ విషయంలో 150 సీసీ బైక్స్ కి ఇది రైవల్ అవుతుందని నిపుణులు అంచనా వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై టీవీఎస్ మోటార్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ తో ఈ స్కూటర్ వస్తే కనుక ఈవీ ప్రియులకు ఇంతకంటే సంతోషించే వార్త మరొకటి ఉండదు.

Join Our Whatsapp Channel

Tags :

  • Automobile News
  • Electric Vehicles
  • Technology News
  • TVS
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక క్యాన్సర్, గుండె జబ్బులకు కాలం చెల్లినట్టేనా? AI సృష్టించబోతున్న వైద్య విప్లవం ఇదే!

క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

    గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

    ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam