SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Shatrucharla Vijayarama Raju Death News Former Minister

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 12 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే పార్వతీపురం మన్యం జిల్లా సహా యావత్ ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. విజయరామరాజు మరణవార్త తెలియడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు.

1948 ఆగస్టు 4వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థాన కుటుంబంలో శత్రుచర్ల విజయరామరాజు జన్మించారు. రాయల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని లీడర్‌గా తన పట్టును నిరూపించుకున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా చాటిన విజయరామరాజు, ఆ తర్వాత జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1991 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 1998 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పార్వతీపురం నుంచి మూడోసారి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇలా అటు అసెంబ్లీలోనూ, ఇటు లోక్‌సభలోనూ గిరిజన, ఉత్తరాంధ్ర ప్రాంతాల గొంతుకను బలంగా వినిపించారు.

Join Our Whatsapp Channel

పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు శత్రుచర్ల. 1999లో నాగూరు నుంచి, ఆ తర్వాత 2004లో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసి తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌తో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించుకున్నారు.

2014 మార్చిలో చంద్రబాబు సమక్షంలో శత్రుచర్ల విజయరామరాజు తిరిగి తెలుగుదేశం గూటికి చేరారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని గుర్తించిన పార్టీ, 2017 మార్చిలో శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి MLCగా అవకాశం కల్పించగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రజాసేవలో తన అనుభవాన్ని పంచారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు ఏ పదవిలో ఉన్నా ప్రజల మనిషిగా నిలిచిన ‘మన్యం పులి’ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

  • Andhra Pradesh Politics
  • ap news
  • Breaking News
  • Former Minister
  • North Andhra News
  • Parvathipuram Manyam
  • Shatrucharla Vijayarama Raju
  • telugu news
  • Vijayarama Raju
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. లడ్డూ తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్ సిలిండర్

శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు లేఖ.. ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం

    ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. టేకాఫ్‌కు ముందు ఏం జరిగింది?

  • అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్

    అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా.. 7 సెంటర్లకు షోకాజ్ నోటీసులు

    హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • హైటెన్షన్ తీగలకు చిక్కుకున్న రష్యా టూరిస్ట్..

    పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్.. 'నా లక్కీ లెగ్ మిస్ అయింది'.. షాకింగ్ కామెంట్స్!

Most viewed

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam