SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » health » Hyderabad Cancer Cases 35000 Cancer Registry Telangana

హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భయపెడుతున్న క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు..

రాజధాని నగరం హైదరాబాద్‌పై ఒక నిశ్శబ్ద మహమ్మారి పడగ విప్పుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత 7 నెలల డేటాను పరిశీలిస్తే బయటపడిన నిజాలు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నమోదైన క్యాన్సర్ కేసుల సంఖ్య ఏకంగా 35 వేలకు చేరుకుంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఏయే క్యాన్సర్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏమిటి?

రాజధానిలోని నిమ్స్ , ఎంఎన్‌జే , బసవతారకం, కిమ్స్ , అపోలో, యశోద, మెడికవర్, ఏఐజీ వంటి ప్రముఖ ఆసుపత్రుల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఈ క్రమంలో ప్రతి క్యాన్సర్ కేసును పక్కాగా రికార్డ్ చేసేందుకు ప్రభుత్వం ‘క్యాన్సర్ రిజిస్ట్రీ’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మోహదీ నవాజ్ జంగ్ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిర్ధారించారు. నగరంలోని అన్ని ఆసుపత్రులు, అల్ట్రాసౌండ్ కేంద్రాలు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నిర్ధారణ అయిన 30 రోజుల్లోగా పోర్టల్‌లో డేటాను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అధికారిక డేటా ప్రకారం.. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లు పెరుగుతుండగా, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మహిళల్లో అవగాహన లోపం, ఎవరేం అనుకుంటారోనన్న భయం వల్ల ప్రారంభ దశలోనే బయటకు చెప్పుకోలేక వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారు. మరోవైపు నోటి క్యాన్సర్లు విపరీతంగా పెరుగుతున్నట్లు డేటా చెప్తోంది. పొగతాగడం, గుట్కా, జర్దా నమలడం వల్ల నోటిలో వచ్చే చిన్న చిన్న పుండ్లను సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చివరకు చేయిదాటిపోతోంది.

Join Our Whatsapp Channel

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. దాదాపు 60 నుంచి 70 శాతం కేసులు వ్యాధి తీవ్రత ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వస్తున్నాయి. తొలి దశలోనే గుర్తించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రజల్లో ఉన్న అవగాహన లోపమే శాపంగా మారుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం వల్ల రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ డిజిటల్ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి, ఏ రకమైన క్యాన్సర్లు వ్యాపిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా నియంత్రణ చర్యలపై అధికారులకు స్పష్టత రానుంది. నివారణ చర్యల కోసం పాలసీల రూపకల్పన, నిధుల కేటాయింపు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ఈ డేటా కీలకం కానుంది. చిన్న లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు కోరుతున్నారు. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.

Tags :

  • Breast cancer
  • Cancer Awareness
  • Cancer Cases
  • Cancer Registry
  • health news
  • hyderabad news
  • MNJ Cancer Hospital
  • Telangana News
  • Telugu Health News
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 16 విమానాలు రద్దు

మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • రంగారెడ్డిలో రూ. 6.78 కోట్ల నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

    హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

    హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • NO చెప్పారా.. మీ ఖాతా ఖాళీ.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

    వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

  • ఇకపై ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్..! సినిమా సెన్సార్ రూల్స్‌లో కీలక మార్పులు

  • రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. ఇద్దరు స్పాట్ డెడ్.. భయంతో పరుగులు తీసిన జనం!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam