SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Ramayana Part 1 Movie Review Rajamouli Atlee Reactions

రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎంతో కాలంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ విజువల్ వండర్.. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. నితేశ్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ దృశ్య కావ్యం.. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్, కాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ముందుగా మన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారు సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. “సినిమా స్కేల్, భారీ విజువల్స్ తెరపై చూడటానికి అద్భుతంగా ఉన్నాయి” అని ఆయన కొనియాడారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్ గురించి చెబుతూ.. ముఖ్యంగా వనవాసం ఎపిసోడ్ నుంచి రణ్‌బీర్ చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపించారని మెచ్చుకున్నారు. ఇక రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఉనికితో భయపెట్టగా.. సీతమ్మగా సాయిపల్లవి ఎంతో హుందాగా ఆ పాత్రలో ఒదిగిపోయారని రాజమౌళి గారు ప్రశంసించారు. సినిమాలోని ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని.. ఇంతటి భారీ దృశ్య కావ్యాన్ని ఇంత అందంగా తెరకెక్కించిన నితేశ్ తివారి, నమిత్ మల్హోత్రాలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

రాజమౌళి గారే కాదు.. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కూడా ‘రామాయణ’ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఉందని ఆయన కొనియాడారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. ఒక అద్భుతమైన అనుభూతి అని అట్లీ అభివర్ణించారు.

Join Our Whatsapp Channel

సినిమాలోని అద్భుతమైన ఆలోచన, తెరకెక్కించిన తీరు, గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్.. ఇవన్నీ ‘రామాయణ’లో పీక్స్‌లో ఉన్నాయని, ఇది భారతీయ సంస్కృతికి, మన భావోద్వేగాలకు ఎంతో దగ్గరగా ఉందని అన్నారు. అంతేకాదు, ఈ సినిమా తరతరాలుగా ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని తన పిల్లలతో కలిసి, కుటుంబంతో సహా థియేటర్లో చూసి ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు అట్లీ పేర్కొన్నారు.

నటీనటుల విషయానికి వస్తే.. రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయిపల్లవితో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, శోభనల నటన తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. వీటన్నిటికీ తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని.. అద్భుతమైన విజువల్స్ అందించిన డీఎన్‌ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో పాటు టెక్నికల్ టీమ్ మొత్తానికి అట్లీ హాట్సాఫ్ చెప్పారు.

మొత్తానికి చూస్తే.. ఇండస్ట్రీ దిగ్గజాల నుంచి వస్తున్న ఈ రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్‌తో ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మీరు ఇంకా సినిమా చూడకపోతే, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయండి.

Tags :

  • Atlee
  • bollywood news
  • movie review
  • rajamouli
  • Ramayana Movie
  • Ramayana Part 1
  • Ranbir Kapoor
  • Sai Pallavi
  • telugu cinema
  • yash
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

    మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • సీతమ్మ పాత్రలో జీవించేసిన సాయి పల్లవి!

    రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • మహంతి ఝాన్సీ రాణి అనే నేను… ఇద్దరు పవర్‌ఫుల్ లీడర్స్ వ్యూ

    కింగ్ 100లో మహంతి ఝాన్సీ రాణిగా టబు.. నాగార్జునతో హైఓల్టేజ్ మైండ్ గేమ్!

  • బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ రికార్డుల వేట

    బాక్సాఫీస్ వద్ద రామాయణం రికార్డుల వేట.. విడుదలకు ముందే రూ.100 కోట్లు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

  • ఇకపై ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్..! సినిమా సెన్సార్ రూల్స్‌లో కీలక మార్పులు

  • రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. ఇద్దరు స్పాట్ డెడ్.. భయంతో పరుగులు తీసిన జనం!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam