SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Regina Cassandra Bollywood Vs South Cinema Comments Mahashakthi Movie

బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటేనే సౌత్ సినిమా! మన కథలు, మన మేకింగ్, మన నటీనటుల ప్రతిభ ఇంటర్నేషనల్ లెవెల్లో దుమ్మురేపుతోంది. కానీ, కొంతమంది ఉత్తరాది భామలకు మాత్రం ఇంకా ఈ విషయం అర్థం కాలేదో.. లేక అరిగిపోయిన టేపు రికార్డర్‌లా పాత ముచ్చట్లే మాట్లాడుతున్నారో తెలియదు కానీ.. ఈ మధ్య తాప్సీ పన్ను, జాన్వీ కపూర్, రాధికా ఆప్టే లాంటి వాళ్లు టాలీవుడ్‌ను, ఇక్కడి పనితీరును ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఒక పెద్ద ‘నార్త్ వర్సెస్ సౌత్’ వివాదానికి దారితీశాయి. అయితే.. ఇదే వివాదంపై మన టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా కసాండ్రా స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది!

ఇప్పటివరకు అందరూ ఈ ఇష్యూని ఒక గొడవలా చూస్తే.. రెజీనా మాత్రం ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక సరికొత్త పాజిటివ్ కోణాన్ని తెరపైకి తెచ్చారు! బాలీవుడ్‌లో ఉండే రీజినల్ వివక్షను ఎండగడుతూనే.. మన సౌత్ ఇండస్ట్రీ ఎంత గొప్పదో, ఇక్కడ నటీనటులకు ఎలాంటి స్వేచ్ఛ, గౌరవం ఉంటాయో చాటిచెప్పారు.

అసలు ఏం జరిగిందంటే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బిగ్గెస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2 లో రెజీనా హీరో భార్యగా, చాలా కీలకమైన పాత్ర పోషించారు. కానీ, కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ మాత్రం ఆమెను ప్రమోషన్ల నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసింది. ఎంతలా అంటే.. ఆ సినిమాలో కేవలం రెజీనా మాత్రమే కనిపించే ఒక సాంగ్‌ను రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో కనీసం ఆమె పేరును ట్యాగ్ చేయడానికి కూడా బాలీవుడ్ పెద్దలకు మనసు రాలేదు! “నేను సౌత్ యాక్ట్రెస్ నైనందుకే నన్ను ఇలా పక్కన పెట్టారా?” అని రెజీనా స్ట్రెయిట్ గా ప్రశ్నించారు.

Join Our Whatsapp Channel

కానీ ఇక్కడే రెజీనా అసలైన పాయింట్ మాట్లాడారు! మాకు కంఫర్ట్ లేదు, వాయిస్ లేదు అని కొందరు ఉత్తరాది హీరోయిన్లు సౌత్ మీద పడి ఏడుస్తుంటే.. రెజీనా మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చారు. “మీకు అంతగా నచ్చకపోతే, అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే సినిమా నుంచి వాకౌట్ చేసే స్వేచ్ఛ, పవర్ మీకు ఉన్నాయి కదా! ఆ పని చేయకుండా సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం ఏంటి?” అని నిలదీశారు. నిజానికి, మన సౌత్ ఇండస్ట్రీ టాలెంట్‌ను గౌరవిస్తుంది. ఇక్కడ నటీనటులకు ఇచ్చే మర్యాద, ప్రొడక్షన్ వాల్యూస్ ముందు బాలీవుడ్ ఎప్పుడో వెనకబడిపోయింది అనేది ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ మాట.

అవును! అక్కడ ట్యాగ్ చేయడానికి కూడా వెనకాడిన చోట.. మన సౌత్ ఇండస్ట్రీ రెజీనాకు ఏకంగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ రోల్‌ను ఇచ్చి గౌరవించింది! సీనియర్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార మెయిన్ లీడ్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మహాశక్తి లో రెజీనా కేవలం హీరోయిన్‌గానో, సైడ్ క్యారెక్టర్‌గానో కాదు.. ఏకంగా నయనతారను ఢీకొట్టే ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు!

సుమారు 3,000 వీఎఫ్‌ఎక్స్ షాట్స్, ప్రతిరోజూ 2 గంటలపాటు మేకప్ వేసుకుని మరీ రెజీనా ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టారు. ఒక మహిళా నటికి కేవలం గ్లామర్ పాత్రలే కాదు.. హీరోలతో సమానంగా విలనిజం పండించే అంతటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఇవ్వడం ఒక్క మన సౌత్ సినిమాకే సాధ్యమైంది. అక్కడ ప్రమోషన్లలో చోటు దక్కకపోయినా.. ఇక్కడ నయనతార లాంటి స్టార్స్‌తో సమానంగా రెజీనాకు భారీ కటౌట్లు పెట్టేందుకు మన సౌత్ ఇండస్ట్రీ రెడీ అయిపోతోంది!

చివరగా చెప్పేదేంటంటే.. టాలెంట్‌ను తొక్కేయాలని చూసే బాలీవుడ్ మైండ్‌సెట్‌కు.. ప్రతిభను నెత్తిన పెట్టుకునే మన సౌత్ సినిమా కల్చరే ఒక గట్టి సమాధానం! మరి బాలీవుడ్ వివక్షపై రెజీనా ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్స్ మరియు మన సౌత్ ఇండస్ట్రీ గొప్పతనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Tags :

  • bollywood
  • janhvi kapoor
  • Mahashakthi Movie
  • Movie News
  • Nayanthara
  • Regina Cassandra
  • South Cinema
  • Taapsee Pannu
  • telugu cinema
  • tollywood news
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • సీతమ్మ పాత్రలో జీవించేసిన సాయి పల్లవి!

    రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • మహంతి ఝాన్సీ రాణి అనే నేను… ఇద్దరు పవర్‌ఫుల్ లీడర్స్ వ్యూ

    కింగ్ 100లో మహంతి ఝాన్సీ రాణిగా టబు.. నాగార్జునతో హైఓల్టేజ్ మైండ్ గేమ్!

  • లేడీ సూపర్ స్టార్ నయనతార ‘మహాశక్తి’ అవతారం

    నయనతార మహాశక్తి అవతారం.. మూకుత్తి అమ్మన్ 2 కోసం ప్రత్యేక పూజలు!

  • విష్వక్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

    విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. ఇద్దరు స్పాట్ డెడ్.. భయంతో పరుగులు తీసిన జనం!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

  • మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam