ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటేనే సౌత్ సినిమా! మన కథలు, మన మేకింగ్, మన నటీనటుల ప్రతిభ ఇంటర్నేషనల్ లెవెల్లో దుమ్మురేపుతోంది. కానీ, కొంతమంది ఉత్తరాది భామలకు మాత్రం ఇంకా ఈ విషయం అర్థం కాలేదో.. లేక అరిగిపోయిన టేపు రికార్డర్‌లా పాత ముచ్చట్లే మాట్లాడుతున్నారో తెలియదు కానీ.. ఈ మధ్య తాప్సీ పన్ను, జాన్వీ కపూర్, రాధికా ఆప్టే లాంటి వాళ్లు టాలీవుడ్‌ను, ఇక్కడి పనితీరును ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఒక పెద్ద ‘నార్త్ వర్సెస్ […]