మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి మరో క్రేజీ అండ్ లేటెస్ట్ అప్‌డేట్ లీకైంది. జక్కన్న ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా అప్‌డేట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ఏ అప్‌డేట్ వచ్చిందో వివరాలు తెలుసుకుందాం. SSMB 29 అంటే రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంటర్నేషనల్ సినిమా. మహేశ్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఆఫ్రికా అడవుల్లో సినిమా షుూటింగ్ కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్న జక్కన్న..సినిమా గురించిన […]
రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నాడా..? దానికి కారణం రాజమౌళినా? అవును నేజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ కోసం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉండే అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రాజమౌళి.. సినిమా, సినిమాకి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకుంటున్నారు.
ప్రేమ, పెళ్లిపై దేశ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. రమతో తనది ఆకర్షణ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజమౌళి గతంలో సై సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు. నల్ల బాలు అనుచరుడిగా కనిపించారు. తర్వాత తన సినిమాల్లో పాటల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా, ఓ కమర్షియల్ యాడ్‌లో ఆయన నటించారు.
ఇటీవల కొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వారిని దూషించడం, దాడులు చేయడం కొన్నిసార్లు హత్యలు కూడా తెగబడుతున్నారు.
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. 'నాటు నాటు' పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాయి. బాహుబలి, బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ విజయం అందుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్.. గతేడాది నుండి ప్రపంచాన్ని ఊపేస్తూ.. ఎట్టకేలకు ఆస్కార్ కలను నెరవేర్చుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ కలను నెరవేర్చింది. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' సాంగ్.. 95వ ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు.
దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.