ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ మహమ్మారి భయపెడుతూనే ఉంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారు. మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇప్పటికీ మనిషిని భయపెట్టే కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. అందులో లివర్ కేన్సర్ ముఖ్యమైంది. స్థూలకాయం, ఆల్కహాల్ సేవనం కారణంగా లివర్ కేన్సర్ ముప్పు పెరిగిపోతోంది. కాలేయంలోని కణజాలం అదుపులేకుండా పెరిగితే లివర్ కేన్సర్ ఉందని అర్ధం. […]
వర్షాకాలం అంటేనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి గత 4-5 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వైరల్ ఫీవర్లు విజృంభిస్తుంటాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా వైరల్ […]
ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధి డయాబెటిస్. చాపకింద నీరులా విస్తరిస్తోంది. నియంత్రణే తప్ప సరైన చికిత్స లేకపోవడంతో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. అయితే తాజాగా కొన్ని అధ్యయనాలు షుగర్ వ్యాధిగ్రస్థులకు శుభవార్త అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎదుర్కొనే వ్యాధుల్లో డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. నిర్లక్ష్యం వహిస్తే ఎంత ప్రమాదకరమో నియంత్రణ కూడా అంతే సులభం. […]
ఆధునిక జీవన విధానంలో తరచూ ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైంది గుండె పోటు. ఇప్పుడీ గుండె పోటు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల్ని కూడా వెంటాడుతోంది. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు తప్పక కన్పిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏటా సంభవించే మరణాల్లో అత్యధికం గుండెపోటు కారణంగా ఉంటున్నాయి. గత కొద్దికాలంగా చిన్నారులు, టీనేజ్, యుక్త వయస్సువారిని కూడా […]
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో ముఖ్యమైంది మలబద్ధకం. మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆధునిక లైఫ్‌స్టైల్, వివిధ రకాల జంక్ ఫుడ్స్ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని వ్యాధులకు మూలం కడుపు. కడుపు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి […]
ఇటీవలి కాలంలో తరచూ విన్పిస్తున్న మాట స్ట్రోక్. ఇది చాలా ప్రమాదకరమైంది. అత్యధిక కేసుల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, ఇది వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కన్పిస్తాయా, అవి ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా రకాల అనారోగ్య సమస్యలకు అవి సాధారణమైనవి కావచ్చు, ప్రాణాంతకమైనవి కావచ్చు ముందుగా శరీరం కొన్ని సంకేతాలు తప్పక పంపిస్తుంటుంది. కొంతమంది ఈ లక్షణాల్ని తేలిగ్గా తీసుకుంటారు. మరి కొందరు సీరియస్‌గా పరిగణిస్తారు. అదే […]
కొబ్బరి నీళ్లను అమృతంతో పోలుస్తుంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి అంత మంచిది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగితే ఏమౌతుంది. ఏయే మార్పులు కన్పిస్తాయో తెలుసుకుందాం… కొబ్బరి నీళ్లను బెస్ట్ హైడ్రేట్ డ్రింక్‌గా పిలుస్తారు. వేసవిలో కొబ్బరి నీళ్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగేవారిలో ఊహించని ఆరోగ్యపరమైన మార్పులు కన్పిస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తే చాలా సమస్యలకు చెక్ […]
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టడమే కాకుండా కొన్ని అలవాట్లు మార్చుకుంటే చాలా సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం.. బిజీగా ఉండే యాంత్రికమైన జీవితానికి అలవడటంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, కిడ్నీ, బీపీ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మీరు తినే ఆహార పదార్ధాలే ఈ సమస్యలకు సగం కారణం. అందుకే చాలా మంది గ్రీన్ టీ […]
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌లా వ్యాపిస్తున్న ఇన్‌ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది.
మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు.