SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Tollywood Comedians Turned Heroes

కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కమెడియన్ టు హీరో.. టాలీవుడ్ క్రేజీ జర్నీ!

సినిమా అంటేనే నవరసాల కలబోత. అందులోనూ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మన టాలీవుడ్‌లో కమెడియన్లకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అయితే, కేవలం నవ్వించడమే కాదు… నవరసాలు పలికించగలమని నిరూపించి, కమెడియన్ సీటు నుండి డైరెక్ట్‌గా హీరో సీట్లోకి ప్రమోషన్ కొట్టేసిన మన టాలీవుడ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా?

అవునండి… కమెడియన్లుగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి బాక్సాఫీస్ దగ్గర హిట్లు కొట్టిన వాళ్లు కొందరైతే… హీరోగా లక్ చెక్ చేసుకుని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్లు మరికొందరు. అస్సలు టాలీవుడ్‌లో ఈ ‘కమెడియన్ టు హీరో’ జర్నీ ఎలా సాగింది? పాతతరం నుండి కొత్తతరం దాకా ఎవరెవరు ఈ రూట్లో సక్సెస్ అయ్యారు? ఇప్పుడు వాళ్లంతా ఏ పొజిషన్‌లో ఉన్నారు? అనేది ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూసేద్దాం… లెట్స్ వాచ్!”

పాతతరం కట్ చేస్తే పద్మశ్రీ బ్రహ్మానందం ‘బాబాయ్ హోటల్’ వంటి సినిమాల్లో హీరోగా చేశారు. కానీ, ఆయన కామెడీ కింగ్ గానే సెటిల్ అయ్యి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక లెజెండ్‌గా కొనసాగుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ‘కామెడీ హీరో’గా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’ లాంటి ఎన్నో హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. ఆలీ ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’ సినిమాలతో హీరోగా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు టీవీ షోస్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బాబు మోహన్ ఈయన కూడా కొన్ని సినిమాల్లో హీరోగా మెరిశారు, ఆ తర్వాత పాలిటిక్స్, క్యారెక్టర్ రోల్స్ లో సెటిల్ అయ్యారు.

Join Our Whatsapp Channel

కొత్తతరం విషయానికి వస్తే సునీల్ ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. కొంతకాలం హీరోగా చేసి, ప్రస్తుతం మళ్లీ ‘పుష్ప’, ‘జైలర్’ వంటి సినిమాలతో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. వెన్నెల కిషోర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ కమెడియన్ అయిన ఈయన, రీసెంట్‌గా ‘చారి 111’ అనే మూవీతో సోలో హీరోగా మారి లక్ చెక్ చేసుకున్నారు. అటు పెద్ద సినిమాల్లో నవ్విస్తూనే, ఇటు హీరోగానూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. హీరో సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో హీరోగా ట్రై చేశారు. ప్రస్తుతం మళ్లీ కామెడీ రోల్స్ వైపు టర్న్ తీసుకుని బిజీగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలతో హీరోగా, లీడ్ రోల్స్ లో మెప్పించి ప్రస్తుతం ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్నారు.

ప్రియదర్శి & రాహుల్ రామకృష్ణ ‘మల్లేశం’, ‘బలగం’ వంటి సినిమాలతో ప్రియదర్శి హీరోగా నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అటు హీరోలుగా చేస్తూనే, ఇటు పెద్ద సినిమాల్లో కమెడియన్లుగా క్రేజీ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. సత్య రీసెంట్‌గా ‘మత్తు వదలరా’ సిరీస్‌తో తన కామెడీ టైమింగ్‌తో హీరోలకు ఈక్వల్ రేంజ్ క్రేజ్ సంపాదించుకుని టాప్ పొజిషన్‌లో ఉన్నారు. వేణు ఎల్దండి కమెడియన్ గా వచ్చి, ‘బలగం’ సినిమాతో ఏకంగా డైరెక్టర్ గా మారి ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇక వీరి కోవలోనే షకలక శంకర్, ధన్‌రాజ్ వీరు కూడా హీరోలుగా సినిమాలు శంభో శంకర చేశారు. కానీ హీరోలుగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం పెద్ద సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు లేదా చిన్న చిన్న రోల్స్ కే పరిమితమయ్యారు.

చూశారుగా… కమెడియన్లుగా మనల్ని నవ్వించి, హీరోలుగా మారి మెప్పించడం అంత ఈజీ కాదని మన వాళ్ల జర్నీ చూస్తేనే అర్థమవుతోంది. సునీల్ లాంటి వాళ్లు హీరోగా పీక్ స్టేజ్ చూసి, ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్సటైల్ పొజిషన్‌లో ఉంటే… ప్రియదర్శి, సత్య లాంటి కొత్త తరం నటులు అటు కామెడీ చేస్తూనే, ఇటు కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోలుగా రాణిస్తున్నారు. ఎవరైనా సరే… రూట్ ఏదైనా, టాలెంట్ ఉంటే టాలీవుడ్ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటుంది అని వీళ్లందరూ నిరూపించారు. మరి వీళ్లందరిలో హీరోగా మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు? వాళ్ల యాక్టింగ్ మీకు ఏ సినిమాలో బాగా నచ్చింది? అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.

Tags :

  • ali
  • Brahmanandam
  • Comedians
  • Comedy Heroes
  • Dhanraj
  • Priyadarshi
  • Rahul Ramakrishna
  • Rajendra Prasad
  • Sapthagiri
  • Satya
  • Shakalaka Shankar
  • Sunil
  • telugu cinema
  • Telugu Comedians
  • Telugu Film Industry
  • tollywood
  • tollywood news
  • Vennela Kishore
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?

హనుమాన్ హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

  • కాకా’ సంక్రాంతి రేస్ కన్ఫర్మ్ పుకార్లకు ఇక సెలవు.. సంక్రాంతి బరిలోకి కాకా!

    సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి సినిమా అవుట్? కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

  • ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

    మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • ‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

    రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • గుండెపోటుతో కన్నుమూత.. ఎన్నికల్లో 352 ఓట్ల మెజారిటీతో గెలుపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన!

  • టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • బిగ్ బాస్ సుధీర్‌కు జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి సపోర్ట్.. ఆ వీడియో వెనుక అసలు కథేంటి?

  • బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam