SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Garapati Divya Wins Mptc Election After Death 352 Majority

గుండెపోటుతో కన్నుమూత.. ఎన్నికల్లో 352 ఓట్ల మెజారిటీతో గెలుపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కౌంటింగ్‌కు ముందు రోజే మరణించినా MPTCగా ఘన విజయం

సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చూస్తుంటాం.. కానీ, ఈ వార్త వింటే మాత్రం మీ గుండె భారంగా మారుతుంది, కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండి గెలిస్తే ఆ గెలుపు ఇచ్చే ఆనందమే వేరు.. కానీ, అదే గెలిచిన వ్యక్తి మన మధ్య లేకపోతే ఆ శూన్యం ఎంత భయంకరంగా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక కంటతడి పెట్టించే హృదయవిదారక ఘటనే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఓ మహిళా అభ్యర్థి సాధించిన ఘన విజయం అందరినీ ఆశ్చర్యపరిచినా, ఆమె ఈ లోకంలో లేదన్న నిజం మాత్రం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం.. ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం. జనసేన పార్టీ తరఫున గారపాటి దివ్య బరిలో నిలిచారు. ప్రచార సమయంలో దివ్య ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలను ఓపికగా వింటూ, అందరి మన్ననలు పొందారు. ఆమెపై ప్రజలకున్న నమ్మకం అంతాఇంతా కాదు. ప్రత్యర్థులతో గట్టి పోటీ ఇస్తూ, ప్రచారంలో జోరు చూపించారు. ఆమె గెలుపు కోసం పార్టీ శ్రేణులు కూడా చాలా కష్టపడ్డాయి. ఎన్నికలు ముగిశాయి, ఇక ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా, ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఓట్ల లెక్కింపునకు సరిగ్గా ఒక్కరోజు ఉందనగా.. గారపాటి దివ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. రేపు ఫలితాలు వస్తాయనుకుని ఆశగా ఎదురుచూడాల్సిన ఆ ఇంట్లో, అంతులేని రోదనలు మిగిలాయి. ఆమె అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. కనీసం తాను ప్రజల కోసం పడిన కష్టానికి ఫలితం దక్కే క్షణాన్ని కూడా ఆమె చూడలేకపోయారనే బాధ స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రాణాలతో లేకపోయినా, ఆమెపై ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారని అప్పుడే గ్రామస్థులు అనుకున్నారు.

Join Our Whatsapp Channel

ఇక ఇవాళ‌ ఉత్కంఠ నడుమ జరిగిన ఓట్ల లెక్కింపులో బ్యాలెట్లు తెరిచేసరికి ప్రజల తీర్పు స్పష్టమైంది. సమీప వైసీపీ అభ్యర్థిపై గారపాటి దివ్య ఏకంగా 352 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దివ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజలు ఆమెకు వేసిన ప్రతి ఓటు ఆమె నిజాయితీకి, ఆమెపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. ఈ గెలుపు వార్త తెలిసిన క్షణంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ప్రతీ ఒక్కరి కళ్లూ చెమర్చాయి. ప్రత్యర్థులు సైతం ఆమె మృతికి సంతాపాన్ని ప్రకటింరారు.

ఈ విషాదం ఇంతటితో ఆగలేదు.. గారపాటి దివ్యకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. కన్నతల్లి లేని ఆ చిన్నారుల భవిష్యత్తును తలచుకుని గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకవైపు జనసేన పార్టీ కార్యకర్తలు ఆమె గెలుపును సంబరంగా చేసుకోవాల్సిన సమయం ఇది, కానీ అభ్యర్థి మరణవార్త ఆ ఆనందాన్ని కాస్తా కన్నీళ్లుగా మార్చేసింది. గెలుపు తెచ్చిన నవ్వుల కంటే, ఆమె మరణం మిగిల్చిన శూన్యమే ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే కావచ్చు, కానీ ఇలాంటి విజయాలు మాత్రం ఎవరికీ రాకూడదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

  • Andhra Pradesh News
  • AP Elections
  • Devarapalli MPTC Results
  • Divya Election Victory
  • East Godavari News
  • Garapati Divya
  • Janasena Candidate
  • Janasena News
  • telugu news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు ..అమెరికా భారీ రివార్డ్

ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

    పాత ఢిల్లీలో భవన ప్రమాదాలు.. వరుసగా కూలుతున్న కట్టడాలు.. ఇద్దరు మృతి!

  • ఏపీని కలవరపడుతున్న మరో తుఫాను.. ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

    ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • చెన్నైలో YS అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక.. హాజరైన రాజకీయ, సినీ దిగ్గజాలు

    విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • గుండెపోటుతో కన్నుమూత.. ఎన్నికల్లో 352 ఓట్ల మెజారిటీతో గెలుపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన!

  • టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • బిగ్ బాస్ సుధీర్‌కు జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి సపోర్ట్.. ఆ వీడియో వెనుక అసలు కథేంటి?

  • బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam