SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Mohammed Shami Test Cricket Retirement 2026

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లోకి అడుగుపెట్టి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయిన రోజైన ఈ నిర్ణయం తీసుకోన్నాడు. అయితే, వన్డేలు, టీ20ల వంటి వైట్ బాల్ ఫార్మాట్లలో, అలాగే ఐపీఎల్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ వీడియో, పోస్టును షేర్ చేశాడు.

వైట్ జెర్సీకి వీడ్కోలు పలుకుతున్నాను కానీ, దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలకు కాదని షమీ వీడియోలు తెలిపాడు. దేశం కోసం ఏదైనా చేయాలనే ఒకే ఒక్క కలతో తన ప్రస్థానం మొదలైందని… తాను ఎదుర్కొన్న ప్రతి గాయం, ప్రతి పోరాటం, ప్రతి వికెట్ తనకు ఎంతో నేర్పాయన్నారు షమీ. టెస్ట్ క్రికెట్ తన జీవితంలో చాలా ప్రత్యేకమైన భాగమని.. ఈరోజు, భారమైన హృదయంతో, మధురమైన జ్ఞాపకాలతో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానంటూ షమీ తన పోస్టులో తెలిపాడు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన బీసీసీఐకి, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

2013 నవంబర్ 6న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన షమీ, ఆ మ్యాచ్‌లోనే 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తన కెరీర్‌లో మొత్తం 64 టెస్టులు ఆడి 27.71 సగటుతో 229 వికెట్లు తీశాడు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆరో ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షమీకి చివరి టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. సెలక్టర్లు యువ పేసర్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో, సుదీర్ఘ ఫార్మాట్ భారాన్ని తగ్గించుకుని వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే షమీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షమీ రిటైర్మెంట్‌తో భారత పేస్ బౌలింగ్‌లో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసినప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ప్రస్థానం కొనసాగనుంది.

Join Our Whatsapp Channel

మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంపై క్రీడా ప్రపంచం భావోద్వేగానికి గురవుతోంది. టీమిండియాలో అత్యుత్తమ సీమ్ పొజిషన్ ఉన్న బౌలర్‌గా పేరొందిన షమీ నిర్ణయంపై సహచర ఆటగాళ్లు, మాజీ దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. భారత రెడ్ బాల్ క్రికెట్‌కు అతను చేసిన సేవలను కొనియాడుతూ అభినందనలు కురిపిస్తున్నారు.షమీ రిటైర్మెంట్‌పై స్పందించిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నువ్వు భారత టెస్ట్ జట్టుకు అందించిన విజయాలు అద్భుతమైనవని, ముఖ్యంగా విదేశీ గడ్డపై నువ్వు వేసిన స్పెల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ట్వీట్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం షమీని ఒక గొప్ప మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించారు. BCCI కూడా షమీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడంలో షమీ పాత్ర మరువలేనిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రివర్స్ స్వింగ్ వేయడంలో దిట్ట అయిన షమీ, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించాడు. టెస్ట్ క్రికెట్ భారాన్ని తగ్గించుకున్న షమీ.. ఇకపై వన్డేలు, టీ20లతో పాటు ఐపీఎల్‌పై పూర్తి దృష్టి సారించనున్నాడు. రాబోయే ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో భారత జట్టుకు తన అనుభవంతో మరిన్ని విజయాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మరికొన్నేళ్ల పాటు సత్తా చాటాలని షమీ భావిస్తున్నాడు. ఏది ఏమైనా టెస్ట్ క్రికెట్‌లో మహమ్మద్ షమీ సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైంది కాదు. వైట్ జెర్సీలో అతని అద్భుతమైన స్పెల్స్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మరి వైట్ బాల్ క్రికెట్‌లో ఈ స్పీడ్‌స్టర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags :

  • BCCI
  • Cricket News
  • Indian cricket
  • IPL
  • Mohammed Shami
  • Mohammed Shami Retirement News
  • Rohit Sharma
  • Shami Retirement
  • Sports News
  • Team India
  • Test cricket
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • బిగ్ బాస్ సుధీర్‌కు జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి సపోర్ట్.. ఆ వీడియో వెనుక అసలు కథేంటి?

  • బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

  • కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

  • హనుమాన్ హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam