SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Pakistan T20 Captain Change Salman Ali Agha Sahibzada Farhan

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 6 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి ఊహించని తుఫాన్! టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సల్మాన్ అలీ ఆఘాను అర్ధాంతరంగా తప్పించడమే కాదు… ఏకంగా జట్టు నుంచే పక్కన పెట్టేశారు! దానికి తోడు సీనియర్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు కూడా T20 జట్టులో చోటు దక్కలేదు! మరి పాకిస్థాన్ కొత్త టీ20 కెప్టెన్ ఎవరు? PCB తీసుకున్న ఈ సంచలన నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు చూస్తే…

Advertisement

గత కొంతకాలంగా పాకిస్థాన్ టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. సల్మాన్ నాయకత్వంలో గతేడాది ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. అంతేకాకుండా, 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ వరుస వైఫల్యాలతో పీసీబీ (PCB) సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే శ్రీలంక టీ20 సిరీస్ నుంచి సల్మాన్ అలీ ఆఘాను పూర్తిగా పక్కన పెట్టేశారు.

సల్మాన్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఫర్హాన్‌కు ఈ పదవి దక్కడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి! ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ జట్టును సమర్థవంతంగా నడిపించి రజత పతకం అందించాడు. అంతేకాదు, 2026 టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అతని అద్భుతమైన ఫామ్, లీడర్‌షిప్ స్కిల్స్‌ను చూసే పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం కెప్టెన్ మార్పుతోనే ఆగలేదు… జట్టులో యువ రక్తాన్ని నింపేందుకు సెలెక్టర్లు భారీ మార్పులు చేశారు. సీనియర్ ఆటగాడు బాబర్ అజామ్‌తో పాటు స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదు.అయితే, ఆసియా క్రీడల ఫైనల్లో భారత్‌పై 96 పరుగుల ఊచకోత కోసిన హసన్ నవాజ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వీరితో పాటు అబ్దుల్ సమద్, మాజ్ సదాఖత్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ మొకీమ్‌లకు అవకాశం దక్కింది. పేస్ బౌలింగ్ విభాగంలో నసీమ్ షా తిరిగి రాగా, ఇటీవల ఇంగ్లాండ్ టెస్టులో మెరిసిన స్పిన్నర్/ఆల్‌రౌండర్ రజావుల్లా తొలిసారి వైట్‌బాల్ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు.

శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి ఇంగ్లాండ్, శ్రీలంకలతో కలిసి పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ ఆడనుంది. విశేషమేమిటంటే… ఈ వన్డే ట్రై-సిరీస్‌కు షహీన్ అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీ20ల నుంచి తప్పించిన సల్మాన్ అలీ ఆఘా వన్డే జట్టులో మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు.

Tags :

  • Babar Azam
  • Cricket News
  • Pakistan Cricket
  • Pakistan Cricket News
  • Pakistan Squad
  • Pakistan T20
  • Pakistan T20 Captain
  • Pakistan vs Sri Lanka
  • pcb
  • Sahibzada Farhan
  • Salman Ali Agha
  • Shaheen Afridi
  • T20 Cricket
  • T20I
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

    టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • విండీస్‌తో T20 సిరీస్..13 మార్పులు! కొత్త కెప్టెన్! టీమిండియా సంచలన నిర్ణయం

  • పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam