పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పరిస్థితి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న బాబర్ అజామ్ పరిస్థితే ఆందోళన కరంగా ఉంది. జట్టులో అతని స్థానం కొనసాగుతుందో లేదో కూడా చెప్పే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షోయబ్ మాలిక్ తన కెరీర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. […]
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏ జట్టు కూడా వరసగా రెండోసారి విజేతగా నిలబడలేకపోయింది. ఈసారి కూడా సేమ్ థియరీ వర్కౌట్ అయింది. సొంతగడ్డపై డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కనీసం సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో ఆ జట్టుపై చాలా విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ ఒకడు.. మొత్తంగా టీ20 క్రికెట్ పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి చర్చనీయాంశమయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు.. డ్వేన్ బ్రేవో టి20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్ లీగులో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్‌విసిబుల్స్‌తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ మార్క్‌ను అందుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో […]
బంగ్లాదేశ్ ఓపెనర్, స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ ద్వారా ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్- వెస్టిండీస్ పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా తమీమ్ ఇక్బాల్ ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ తర్వాత తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. […]
T-20 క్రికెట్ అంటేనే హిట్టింగ్ కు మారుపేరు. అందుకే ఈ టోర్నీలను ప్రేక్షకుల్లో మంచి ఆదరిస్తారు. టీ-20 మ్యాచ్ అంటేనే క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. క్రమంలో బ్యాటర్లు కొన్ని కళ్లు చెదిరే సిక్సర్లు కొడుతుంటారు. బ్యాటర్లు కొట్టే సిక్సర్లు కొన్ని స్టేడియం అవతల పడితే, మరికొన్ని మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలే చేస్తాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిక్సర్ మాత్రం కాస్త వేరైటీగా వెళ్లింది. ఓ బ్యాటర్ […]
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ ఎప్పటికప్పుడు అవసరమైన కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ నిబంధనలు బ్యాటర్లకు, బౌలింగ్ టీమ్‌కో ఎంతో కొంత నష్టం కలిగించేలా ఉంటున్నాయి. తాజాగా ఐసీసీ తెచ్చిన కొత్త నిబంధన ఒకటి బౌలర్ల పాలిట శాపంగా మారనుంది. స్లో ఓవర్ రేట్‌పై ఇన్ని రోజులు కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత పెట్టేది. కానీ కొత్తగా స్లో ఓవర్ రేట్‌పై జరిమానా విధింపు నిబంధనను ఐసీసీ అమలు చేసింది. అలాగే, మ్యాచ్ సమయంలో […]
పొట్టి క్రికెట్ సూపర్ హీరో, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు ఘోర అవమానం జరిగింది. అది మరెక్కడో కాదు స్వదేశంలో, అదీ సొంత క్రికెట్ బోర్డు చేతిలోనే జరిగింది. సొంత గడ్డపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్ కు వీడ్కోలు పలకాలి అనుకున్న గేల్ ఆశ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదు. అతని కోరికను, ఆశను విండీస్ బోర్డు బేఖాతరు చేసింది. రానున్న టీ20 సిరీసుల్లో అతడిని ఎంపిక చేయకుండా అవమానించింది. విండీస్ జట్టు ఐర్లాండ్, […]
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అంజిక్యా రహానే అదరగొడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ ముస్తాక్‌అలీ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్‌ల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే తన సహజసిద్ధమైన ఆటను పక్కన పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలమవ్వడం, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఉన్ననేపథ్యంలో రహానే ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫామ్ చూసి రహానే టీమ్ ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో […]