SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » No Home Farewell To Universal Boss Chris Gayle Fans On Fire

యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ను కావాలనే అవమానించారా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 2 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ను కావాలనే అవమానించారా?

పొట్టి క్రికెట్‌ సూపర్‌ హీరో, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కు ఘోర అవమానం జరిగింది. అది మరెక్కడో కాదు స్వదేశంలో, అదీ సొంత క్రికెట్‌ బోర్డు చేతిలోనే జరిగింది. సొంత గడ్డపై ఆఖరి టీ20 మ్యాచ్‌ ఆడి క్రికెట్‌ కు వీడ్కోలు పలకాలి అనుకున్న గేల్‌ ఆశ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదు. అతని కోరికను, ఆశను విండీస్‌ బోర్డు బేఖాతరు చేసింది. రానున్న టీ20 సిరీసుల్లో అతడిని ఎంపిక చేయకుండా అవమానించింది. విండీస్‌ జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ తో టీ20 సిరీస్‌ లు ఆడనుంది.

And they didn’t pick @henrygayle even after the games being in Jamaica..#WIvsIRE https://t.co/AgVYS6CNjD

— Cricket Everywhere✍🏻 (@Subhamk79241601) December 31, 2021

అందుకు ప్రకటించిన తాజా జట్టులో క్రిస్‌ గేల్‌ పేరు లేదు. సొంత గడ్డపై ఆఖరి టీ20 ఆడి.. వీడ్కోలు పలుకుతానని గేల్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గుడ్‌ బై చెప్పిన గేల్‌.. విండీస్‌ బోర్డు నిర్ణయంతో టీ20ల రిటైర్మెంట్‌ పై మళ్లీ ఆలోచించుకోక తప్పేలా లేదు. ఎందుకంటే సొంత గడ్డపై టీ20 ఆడాలంటే గేల్‌ ఇంక చాలా కాలం పట్టవచ్చు. లేదంటే అసలు ఆ అవకాశం కూడా దక్కక పోవచ్చు.

Chris Gayle Onslaught vs Zimbabwe in 2015 WC pic.twitter.com/cLvFzOQPmN

— Gayle (@ChrisVideos45) December 28, 2021

మరి అలా అయితే గేల్‌ కోరిక తీరకుండానే అతను టీ20 క్రికెట్‌ కు వీడ్కోలు పలకక తప్పదు. గేల్‌ తన కెరీర్‌ లో మొత్తం 452 టీ20 మ్యాచ్లు ఆడాడు. 145.4 స్ట్రైక్‌ రేట్‌ తో 14,321 పరుగులు చేశాడు. అంతటి విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ విషయంలో విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్‌ గేల్‌ కు సరైన వీడ్కోలు పలికే అవకాశం కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు గేల్‌ విషయంలో కావాలనే అలా ప్రవర్తిస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

No Chris Gayle for Ireland and England T20Is; Jayden Seales added as Reserves.#Windies #WestIndies #WIvsENG pic.twitter.com/O1PtxtSJcU

— Extra Pace (@Extra_Pace) January 1, 2022

Tags :

  • Chris Gayle
  • T20 Cricket
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

  • ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

    ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

  • Ind vs Wi: భారత్‌పై విండీస్‌ గెలిస్తే.. తాగినోళ్లకు తాగినంత!

    భారత్‌పై విండీస్‌ గెలిస్తే.. తాగినోళ్లకు తాగినంత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam