SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Scene Movie Review Suriya Telugu Review

సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పోలీస్ ఆఫీసర్ VS సైకో కిల్లర్ ఒక మైండ్ గేమ్!

స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ జిత్తూ మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ సినిమా ‘సీన్’. ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ లాంటి హిట్ సినిమాల తర్వాత జిత్తూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం, నజ్రియా నజీమ్, నెస్లెన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం థియేటర్లలోకి వచ్చింది.

ప్రేమ్ రాజ్ డిపార్ట్‌మెంట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. ‘పెర్ఫ్యూమ్ కిల్లర్’ విక్టర్ ను జైలుకు పంపిన ఘనత ఈయనదే. అయితే, అనుకోకుండా తన కంటిచూపు పూర్తిగా తగ్గిపోతుండటంతో ప్రేమ్ రాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతాయి. నెస్లెన్ అనే సైకో కుర్రాడు తన తల్లితో కలిసి ఈ దారుణాలకు పాల్పడుతుంటాడు. చూపు కోల్పోతున్నా సరే, ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని ప్రేమ్ రాజ్ రంగంలోకి దిగుతాడు. అందుకోసం తనకు అసిస్టెంట్‌గా, చూపుగా ‘మాయ’ ను నియమించుకుంటాడు. మెమరీ లాస్ ఉన్న తండ్రి, తాగుడుకు బానిసైన తల్లి సాయంతో, మాయ అండతో ప్రేమ్ రాజ్ ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేదే మిగతా సినిమా.

సినిమాకి ప్లస్ పాయింట్స్ చూపులేని పోలీస్ ఆఫీసర్, తెలివైన కిల్లర్ మధ్య సాగే మైండ్ గేమ్స్, కొన్ని పిల్లి-ఎలుక ఆట సీన్లు ఆకట్టుకుంటాయి. హీరోకు చూపు ఉందో లేదో తెలుసుకోవడానికి విలన్ వచ్చే సీన్, ఆ తర్వాత హీరో ఇంటికే హంతకుడు నేరుగా వచ్చే ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ సీన్లు ఉత్కంఠ రేపుతాయి. సూర్య, నజ్రియా, నెస్లెన్ తమ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సుశీన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వినీత్ కెమెరా వర్క్ సినిమా మూడ్‌కు సెట్ అయ్యాయి.

Join Our Whatsapp Channel

సినిమాకి మైనస్ పాయింట్స్ సినిమా ఓపెనింగ్ బాగున్నా, ఆ తర్వాత కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. కామెడీ కోసం పెట్టిన హీరో తల్లిదండ్రుల క్యారెక్టర్లు నవ్వించకపోగా, ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. ప్రథమార్ధంలో సూర్య, లాల్ పాత్రల గట్టి గట్టి అరుపులు కాస్త అసహనాన్ని కలిగిస్తాయి. సినిమాలో లవ్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించాయి. క్లైమాక్స్ బాగున్నా, విక్టర్ క్యారెక్టర్‌ను కేవలం సెకండ్ పార్ట్ కోసం వదిలేయడం నిరాశ పరుస్తుంది.

మొత్తానికి చూపులేని పోలీస్ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, దర్శకుడు దానిని పూర్తి స్థాయిలో ఎంటర్టైనింగ్‌గా మార్చలేకపోయాడు. అక్కడక్కడా కొన్ని సీన్లు, క్లైమాక్స్ మినహా ‘సీన్’ ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Tags :

  • Jithu Madhavan
  • Kollywood Movies
  • Latest Movie News
  • movie review
  • Naslen
  • Nazriya Nazim
  • Scene Movie
  • Scene Movie Review
  • suriya
  • Telugu Movie Reviews
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

    ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

  • Adipurush Twitter Review: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

    ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ట్విట్టర్ రివ్యూ! టాక్ ఎలా ఉందంటే?

  • ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

    ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

  • Suriya: అభిమాని మృతి.. ఆమెను తల్చుకుని హీరో సూర్య ఎమోషనల్‌ పోస్ట్‌!

    అభిమాని మృతి.. ఆమెను తల్చుకుని హీరో సూర్య ఎమోషనల్‌ పోస్ట్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మెగా ఇంట పెళ్లి సందడి.. కిరణ్‌తో సాయిధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్.. డేట్ కూడా వచ్చేసింది!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • నిద్రపోతే రూ.9 లక్షలు మీ సొంతం.. హాయిగా పడుకొని లక్షలు గెలిచిన బెంగళూరు మహిళ!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam