స్టార్ హీరో సూర్య, బ్లాక్బస్టర్ డైరెక్టర్ జిత్తూ మాధవన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ సినిమా ‘సీన్’. ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ లాంటి హిట్ సినిమాల తర్వాత జిత్తూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం, నజ్రియా నజీమ్, నెస్లెన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రేమ్ రాజ్ డిపార్ట్మెంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ‘పెర్ఫ్యూమ్ కిల్లర్’ విక్టర్ ను జైలుకు పంపిన ఘనత ఈయనదే. అయితే, అనుకోకుండా తన కంటిచూపు పూర్తిగా తగ్గిపోతుండటంతో […]