SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Chevella Army Vehicle Accident 14 Jawans Injured 8 Critical

చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Fri - 13 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో బోల్తా పడ్డ ఆర్మీ వాహనం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్కోండ ఆర్మీ క్యాంపస్ నుంచి షాబాద్ వెళ్తున్న ఆర్మీ వాహనం అల్లావాడ గేట్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టడంతో 14 మంది జవాన్లు గాయపడగా అందులో 8 మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లావాడ గేట్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ మండలంలోని ట్రైనింగ్ సెంటర్‌కు జవాన్లు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్తున్న క్రమంలో, వీరి బండి అల్లావాడ గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో క్షణాల్లోనే పెను విషాదం నెలకొంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆర్మీ వెహికల్‌ను ఒక ట్రైనర్ నడిపిస్తున్న క్రమంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బండి నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ, పల్టీలు కొట్టిన ఆ ఆర్మీ వెహికల్ పక్కనే ఉన్న ఒక చెట్టుకు తగిలి మళ్లీ యధావిధి స్థానంలోకి వచ్చి ఆగిపోయింది. ఒకవేళ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే ప్రమాద తీవ్రత మరింత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Join Our Whatsapp Channel

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆర్మీ వాహనంలో మొత్తం 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. బండి పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న జవాన్లందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఈ 14 మందిలో 8 మంది జవాన్ల పరిస్థితి అత్యంత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లందరినీ హుటాహుటిన అంబులెన్స్‌లలో చికిత్స నిమిత్తం గోల్కొండ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు.

ప్రస్తుతం గోల్కొండ ఆర్మీ హాస్పిటల్‌లో డాక్టర్ల బృందం గాయపడిన జవాన్లకు అత్యవసర వైద్యం అందిస్తోంది. సీరియస్‌గా ఉన్న 8 మంది జవాన్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆర్మీ, పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. దేశ రక్షణ కోసం శిక్షణ పొందుతున్న మన జవాన్లు ఇలా ప్రమాదానికి గురికావడం నిజంగా బాధాకరం.

Tags :

  • Army Accident
  • Army Jawans
  • Army Vehicle
  • Breaking News
  • Chevella
  • Chevella Accident
  • hyderabad news
  • Rangareddy News
  • road accident
  • Telangana News
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు- CP సజ్జనార్..

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. భావోద్వేగ వీడియో విడుదల చేసిన సజ్జనార్.. మహేశ్ భగవత్‌కు ఏమన్నారు?

  • మీర్ పేట్ మహిళ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

    రూ.4 కోట్ల అప్పులు.. బంగారం కోసం మహిళను హత్య! మీర్‌పేట్ కేసులో షాకింగ్ నిజాలు

  • యాసంగి సీజన్.. రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసా..?

    రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే? డిసెంబర్ 9న కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్?

  • రసగుల్లా అని నమ్మించి ఇచ్చిన ఫ్రెండ్.. నోట్లో పెట్టుకోగానే పేలి వ్యక్తి మృతి

    స్వీట్ అనుకుని బాంబ్ కొరికాడు.. స్నేహితుడే యముడయ్యాడు! మధ్యప్రదేశ్‌లో దారుణం

  • తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్

    తెలంగాణలో 11 మంది ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన! రైతులకు IMD కీలక హెచ్చరిక

  • ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోయాయనుకుంటే.. ఇప్పుడు మళ్లీ పాత ఉద్యోగులకు పిలుపు! గూగుల్, అమెజాన్‌లో ఏం జరుగుతోంది?

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam