రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్కోండ ఆర్మీ క్యాంపస్ నుంచి షాబాద్ వెళ్తున్న ఆర్మీ వాహనం అల్లావాడ గేట్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టడంతో 14 మంది జవాన్లు గాయపడగా అందులో 8 మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లావాడ గేట్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ట్రైనింగ్లో భాగంగా […]