పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి ఊహించని తుఫాన్! టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సల్మాన్ అలీ ఆఘాను అర్ధాంతరంగా తప్పించడమే కాదు… ఏకంగా జట్టు నుంచే పక్కన పెట్టేశారు! దానికి తోడు సీనియర్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు కూడా T20 జట్టులో చోటు దక్కలేదు! మరి పాకిస్థాన్ కొత్త టీ20 కెప్టెన్ ఎవరు? PCB తీసుకున్న ఈ సంచలన నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు చూస్తే… గత కొంతకాలంగా పాకిస్థాన్ టీ20 జట్టు ప్రదర్శన […]