SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Yuzvendra Chahal Divorce Interview Telugu News

భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Fri - 16 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేదన గురించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. విడాకుల అనంతరం సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో మద్యానికి బానసయ్యానని చాహల్ తెలిపాడు. అసలు చాహల్ తన జీవితంలో ఎదుర్కొన్న ఆ కష్టకాలం ఎలాంటిది? ఆయన ఎందుకు ఆ వ్యసనానికి బానిసయ్యారు?

భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యుజ్వేంద్ర చాహల్ ఇటీవల మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించిన చేదు నిజాలను బట్టబయలు చేశారు. విడాకులు, సమాజం నుంచి ఎదురైన ఒత్తిడి తనను ఎంతగా కుంగదీశాయో ఆయన కన్నీటి పర్యంతమవుతూ పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం ఒక్కసారిగా అదుపుతప్పిందని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఆ పెద్ద కుదుపు తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి తోడు సమాజం నుంచి తనపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయిందని, తాను ఎదుర్కొన్న ఆ పరిణామాలు తనను డిప్రెషన్‌లోకి నెట్టేశాయని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చిన్న వయసులోనే తనకు లిక్కర్ అలవాటు అయిందని, ఆ తర్వాత విడాకుల కారణంగా ఆ పరిస్థితి మరింత దిగజారిందని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో తన పర్సనల్ లైఫ్ ఇబ్బందుల్లో పడటంతో, ఆ బాధను తట్టుకోలేక తాను మానసికంగా తీవ్రంగా నలిగిపోయానని చాహల్ తెలిపారు.

Join Our Whatsapp Channel

మానసిక వేదనను భరించలేక తాను పూర్తిగా మద్యానికి బానిసైనట్లు చాహల్ ఎలాంటి మొహమాటం లేకుండా బహిరంగంగా ఒప్పుకున్నారు. ప్రతిరోజూ ఆ వ్యసనంలో కూరుకుపోవడం వల్ల తన ఆరోగ్యం, మనసు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. బయటకు ఎంతో ఆనందంగా కనిపించే ఒక స్టార్ క్రికెటర్ లోపల ఎంతటి నరకాన్ని అనుభవించాడో ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. సమాజం ఏమనుకుంటుందనే భయం, కుటుంబ జీవితం విచ్ఛిన్నం కావడంతో కలిగిన వేదన ఆయనను మరింత ఒంటరిని చేశాయి. ఆ సమయంలో ఆ వ్యసనం నుంచి బయటపడలేక తాను పడిన మానసిక సంఘర్షణ చాలా భయంకరంగా ఉండేదని చాహల్ గుర్తుచేసుకున్నారు.

అయితే ఈ వ్యసనం తన జీవితాన్ని, ముఖ్యంగా తనకు ప్రాణమైన క్రికెట్‌ను దూరం చేస్తుందని గ్రహించిన క్షణంలోనే తాను మేల్కొన్నట్లు చాహల్ వెల్లడించారు. “తాగుడు వల్ల నాకెంతో ఇష్టమైన క్రికెట్ నాకు దూరమవుతుందని గ్రహించా. వెంటనే రిహాబ్ సెంటర్‌ను ఆశ్రయించడంతో ఈ వ్యసనం నుంచి బయటపడగలిగా” అని ఆయన ఎమోషనల్ అయ్యారు.క్రికెట్ మీద ఉన్న అంతులేని ప్రేమ, దేశం తరఫున ఆడాలనే కసితోనే తాను ఆ వ్యసన కూపం నుంచి బయటపడటానికి ధైర్యం చేశానని తెలిపారు. రిహాబ్ సెంటర్‌లో తీసుకున్న చికిత్స, పడిన కఠినమైన శ్రమ తనను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చాయని, తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆ నిర్ణయమే కీలకమైందని ఆయన వివరించారు.

వ్యక్తిగత జీవితంలో ఇన్ని కష్టాలు, వ్యసనాలను ఎదుర్కొని తిరిగి తన ఫామ్‌ను నిలబెట్టుకోవడానికి చాహల్ పడిన తపన నిజంగా ప్రశంసనీయం. తన తప్పులను బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలని, చాహల్ చూపిన ఈ నిజాయితీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

  • Chahal Divorce News
  • Chahal Latest News
  • Cricket News Telugu
  • SumanTV Sports News
  • Team India Spinner
  • Yuzvendra Chahal
  • Yuzvendra Chahal Interview
  • Yuzvendra Chahal News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • క్రికెట్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్..మరికొన్నిగంటల్లోనే.. వరల్డ్ కప్ షెడ్యూల్ ఈసారి కొత్తగా

    క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. రేపే 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్

  • Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

    ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam