తన పర్సనల్ లైఫ్లో ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేదన గురించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. విడాకుల అనంతరం సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో మద్యానికి బానసయ్యానని చాహల్ తెలిపాడు. అసలు చాహల్ తన జీవితంలో ఎదుర్కొన్న ఆ కష్టకాలం ఎలాంటిది? ఆయన ఎందుకు ఆ వ్యసనానికి బానిసయ్యారు? భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యుజ్వేంద్ర చాహల్ ఇటీవల […]