భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లోకి అడుగుపెట్టి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయిన రోజైన ఈ నిర్ణయం తీసుకోన్నాడు. అయితే, వన్డేలు, టీ20ల వంటి వైట్ బాల్ ఫార్మాట్లలో, అలాగే ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ వీడియో, పోస్టును షేర్ చేశాడు. వైట్ జెర్సీకి వీడ్కోలు పలుకుతున్నాను కానీ, దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలకు కాదని షమీ వీడియోలు తెలిపాడు. దేశం […]