SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Teja Sajja Marriage Engagement Wedding News

హనుమాన్ హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ రూమర్ నిజమవుతుందో ఊహించడం కష్టం. మొన్నటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఆస్కార్ విజేత కీరవాణి వారసుడు కాలభైరవ (కావ్యతో) సైలెంట్‌గా నిశ్చితార్థాలు చేసుకొని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే బాటలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు మన ‘హను-మాన్’ హీరో తేజ సజ్జా. త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వంద శాతం నిజమని తేలిపోయింది. స్వయంగా తేజనే తాను ఒక ఇంటివాడు కాబోతున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేశారు.

పెళ్లి సందడిని అప్పుడే మొదలుపెట్టేసిన తేజ సజ్జా.. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసి, ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, తేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తేజ సజ్జా మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఇది ఎలాంటి లవ్ స్టోరీ కాదు, పక్కా పెద్దలు కుదిర్చిన వివాహం (అరేంజ్డ్ మ్యారేజ్). తేజ తల్లిదండ్రులే ఈ సంబంధాన్ని ఖరారు చేశారు.
ఆమె సినీ రంగానికి ఏమాత్రం సంబంధం లేని ఒక టెక్నాలజీ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అమెరికాలోనే పెరిగి, అక్కడ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. గ్లామర్ ప్రపంచానికి, లైమ్‌లైట్‌కు పూర్తిగా దూరంగా ఉండే అమ్మాయి కావడం వల్లే తేజకు ఆమె మరింతగా నచ్చిందట. తన కాబోయే భార్య ప్రైవసీని గౌరవిస్తూ, ఆమె పేరును మాత్రం తేజ ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంచారు.

Join Our Whatsapp Channel

ఈ నవంబర్ నెలలోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది.డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది.పెళ్లి తర్వాత హైదరాబాద్‌ వేదికగా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒకవైపు ‘మిరాయ్’, ‘జాంబీ రెడ్డి 2’ లాంటి భారీ సినిమాలతో పాటు టాక్ షో హోస్ట్‌గా కెరీర్‌లో దూసుకుపోతూనే.. పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న మన తేజ సజ్జాకు బిగ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!

Tags :

  • Celebrity Wedding
  • Hanu Man
  • revanth reddy
  • teja sajja
  • Teja Sajja Engagement
  • Teja Sajja Marriage
  • Teja Sajja Wedding
  • telugu cinema
  • tollywood news
  • Udaipur Wedding
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాకా’ సంక్రాంతి రేస్ కన్ఫర్మ్ పుకార్లకు ఇక సెలవు.. సంక్రాంతి బరిలోకి కాకా!

సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి సినిమా అవుట్? కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

  • ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

    మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • చెన్నైలో YS అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక.. హాజరైన రాజకీయ, సినీ దిగ్గజాలు

    విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • ‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

    రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

  • హనుమాన్ హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

  • ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam