టాలీవుడ్లో ఎప్పుడు ఏ రూమర్ నిజమవుతుందో ఊహించడం కష్టం. మొన్నటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఆస్కార్ విజేత కీరవాణి వారసుడు కాలభైరవ (కావ్యతో) సైలెంట్‌గా నిశ్చితార్థాలు చేసుకొని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే బాటలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు మన ‘హను-మాన్’ హీరో తేజ సజ్జా. త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వంద శాతం నిజమని […]