SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Ys Anil Reddy Daughter Shreya Wedding Vijay Jagan Ktr

విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Fri - 6 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెన్నైలో YS అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక.. హాజరైన రాజకీయ, సినీ దిగ్గజాలు

వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక వేదికగా అరుదైన కలయిక ఆవిష్కృతమైంది. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. వీరంతా ఒకే వేదికపై పక్కపక్కనే కనిపించి ముచ్చటించారు. వీరే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అందాల నటి త్రిష కూడా ఈ వేడుకలో మెరవడంతో సోషల్ మీడియా మొత్తం ఈ ఫొటోలతో ట్రెండింగ్ గా మారుతున్నాయి.

చెన్నైలోని ‘ది లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ శుభకార్యానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా తన సతీమణితో కలిసి వివాహ వేడుకకు విచ్చేశారు.

ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష. విజయ్, త్రిష ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన గౌతమ్ అదానీ కూడా ఈ శుభకార్యానికి ప్రత్యేక అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయం, వ్యాపారం, సినిమా రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే వేదికపై కలవడం వేడుకకు సరికొత్త శోభను ఇచ్చింది.

Join Our Whatsapp Channel

పెళ్లి వేదికపై వైఎస్ జగన్, దళపతి విజయ్, కేటీఆర్‌లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు ముచ్చటించారు. పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు, అలాగే కేటీఆర్ తమ సతీమణితో కలిసి జగన్ దంపతులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వివిధ రాజకీయ సిద్ధాంతాలు కలిగిన నాయకులు ఎలాంటి విభేదాలు లేకుండా చాలా ఆప్యాయంగా గడపడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాజకీయాల్లో ప్రత్యర్థులుగా, వివిధ పార్టీల అగ్రనేతలుగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తిగత, కుటుంబ వేడుకల్లో ఒకే చోట కలిసి కనిపించడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై వేదికగా జరిగిన ఈ వెడ్డింగ్ పిక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే పులివెందులలో జన్మించిన వైఎస్ జగన్ సోదరుడు అనిల్ రెడ్డి ప్రస్తుతం చెన్నై కేంద్రంగా నివసిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. ఆయనకు ఆఫ్రికా వంటి దేశాల్లో)మద్యం వ్యాపారాలు, అలాగే దేశీయంగా పలు కంపెనీలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెరవెనుక ఉండి పార్టీకి సంబంధించిన పలు ఆర్థిక వ్యవహారాలను, ఎన్నికల సర్వేలను ఈయన పర్యవేక్షించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.

Tags :

  • Celebrity Wedding
  • Chennai News
  • gautam adani
  • ktr
  • Shreya Reddy Wedding
  • telugu news
  • trisha
  • Vijay
  • YS Anil Reddy
  • YS Jagan
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

    పాత ఢిల్లీలో భవన ప్రమాదాలు.. వరుసగా కూలుతున్న కట్టడాలు.. ఇద్దరు మృతి!

  • ఏపీని కలవరపడుతున్న మరో తుఫాను.. ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

    ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

  • ఇకపై ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్..! సినిమా సెన్సార్ రూల్స్‌లో కీలక మార్పులు

  • రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

  • బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam