SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ap Cyclone Alert November 2026 Bay Of Bengal Cyclone Akvan

ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • Written By: Ayyappa Panja
  • Updated On - Fri - 6 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీని కలవరపడుతున్న మరో తుఫాను.. ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

ఒకవైపు ఎన్నికల పోరుతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, మరోవైపు వరుస తుపానుల గండం ఏపీ తీర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాను కారణంగా రూ. 5000 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో మరో కొత్త తుపాను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఏపీ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తుంది. నవంబర్ రెండో వారంలో రాబోతున్న ఆ కొత్త తుపాను నిజంగానే ఏపీని తాకనుందా? అసలేం జరగబోతోంది..?

వాతావరణ శాఖ విడుదల చేసిన ఒక హెచ్చరిక రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. నవంబర్ రెండో వారం అంటే.. 9 నుంచి 16 తేదీల మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రంలో ఏర్పడే ఆవర్తనం బలపడి తుపానుగా మారే అవకాశాలు కొంత మేరకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ నిబంధనల ప్రకారం రాబోచే తుఫానుకు ఇరాన్ దేశం ‘అక్వాన్’ అనే పేరును సూచించారు. ఇకపోతే, ఇది ప్రస్తుతం వాతావరణ నమూనాల అంచనా మాత్రమేనని, తుపాను ముప్పు పూర్తిగా ఖరారు కాలేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఒకవేళ ఈ అల్పపీడనం బలపడితే, దీని ప్రభావం బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి ఉమ్మడి గోదావరి జిల్లాలు, కాకినాడ, దక్షిణ కోస్తా తీరం వరకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నాబ్’, ‘మురుసు’ వంటి వరుస తుపానులు ఎంతగా అతలాకుతలం చేశాయో మనందరికీ తెలుసు. ఈ రెండు తుపాన్ల తీవ్ర ధాటికి ఏపీ దాదాపు రూ. 5,000 కోట్ల మేర భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వేల ఎకరాల పంటలు నీటమునిగి, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ బాధితులకు సంబంధించిన పునరావాస, సహాయక చర్యలు ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తుపాను వార్తలు రావడంతో రైతన్నలు, తీర ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Join Our Whatsapp Channel

మొత్తానికి చూస్తే భవిష్యత్తులో రాగల వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేకపోయినా, ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.

Tags :

  • Andhra Pradesh News
  • AP cyclone alert
  • AP Rain Alert
  • Bay Of Bengal
  • Cyclone 2026
  • Godavari Districts
  • kakinada
  • telugu news
  • weather updates
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

పాత ఢిల్లీలో భవన ప్రమాదాలు.. వరుసగా కూలుతున్న కట్టడాలు.. ఇద్దరు మృతి!

  • చెన్నైలో YS అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక.. హాజరైన రాజకీయ, సినీ దిగ్గజాలు

    విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన 4 మృతదేహాలు.. 15 మంది గల్లంతు!

    వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

  • ఇకపై ఆఖరి నిమిషం హడావుడికి బ్రేక్..! సినిమా సెన్సార్ రూల్స్‌లో కీలక మార్పులు

  • రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam