ఒకవైపు ఎన్నికల పోరుతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, మరోవైపు వరుస తుపానుల గండం ఏపీ తీర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాను కారణంగా రూ. 5000 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో మరో కొత్త తుపాను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఏపీ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తుంది. నవంబర్ రెండో వారంలో రాబోతున్న ఆ కొత్త తుపాను నిజంగానే ఏపీని తాకనుందా? […]