వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక వేదికగా అరుదైన కలయిక ఆవిష్కృతమైంది. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. వీరంతా ఒకే వేదికపై పక్కపక్కనే కనిపించి ముచ్చటించారు. వీరే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అందాల నటి త్రిష కూడా ఈ వేడుకలో మెరవడంతో సోషల్ మీడియా మొత్తం ఈ ఫొటోలతో ట్రెండింగ్ గా మారుతున్నాయి. చెన్నైలోని ‘ది […]