గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరమైన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రీఎంట్రీలో గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ బుమ్రాను సారథిగా ఎంపిక చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రభ కోల్పోయి.. చిన్న జట్ల చేతిలోనూ పరాజయాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు భారత్‌పై రెండో వన్డేలో విజయం సాధించగా.. సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.
భారత క్రికెటర్లలో అత్యంత సంపన్న ఆటగాడు ఎవరంటే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు గుర్తు రావడం సహజమే. కానీ వీరెవరూ కాకుండా మరో ఆటగాడు ఈ ఘనత సాధించాడంటే నమ్మగలరా!