సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చూస్తుంటాం.. కానీ, ఈ వార్త వింటే మాత్రం మీ గుండె భారంగా మారుతుంది, కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండి గెలిస్తే ఆ గెలుపు ఇచ్చే ఆనందమే వేరు.. కానీ, అదే గెలిచిన వ్యక్తి మన మధ్య లేకపోతే ఆ శూన్యం ఎంత భయంకరంగా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక కంటతడి పెట్టించే హృదయవిదారక ఘటనే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఓ మహిళా […]