సినిమా అంటేనే నవరసాల కలబోత. అందులోనూ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మన టాలీవుడ్లో కమెడియన్లకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అయితే, కేవలం నవ్వించడమే కాదు… నవరసాలు పలికించగలమని నిరూపించి, కమెడియన్ సీటు నుండి డైరెక్ట్‌గా హీరో సీట్లోకి ప్రమోషన్ కొట్టేసిన మన టాలీవుడ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? అవునండి… కమెడియన్లుగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి బాక్సాఫీస్ దగ్గర […]
చిత్రపరిశ్రమలో నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరైనా కెరీర్ పరంగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఫేస్ చేయడం చాలా కామన్. కొన్నిసార్లు అనుకోకుండా ఆవేశంలో మాట్లాడిన మాటలే వివాదాలకు దారి తీయవచ్చు. మరికొన్నిసార్లు నోరు జారి మాట్లాడినవే విమర్శలు గుప్పించవచ్చు. ఇలాంటివి ఏ పొరపాట్లు జరిగినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఏమైందో గాని.. నటుడు, కమెడియన్ షకలక శంకర్.. మాస్ రాజా రవితేజకి ఓ […]