సినిమా అంటేనే నవరసాల కలబోత. అందులోనూ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మన టాలీవుడ్లో కమెడియన్లకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అయితే, కేవలం నవ్వించడమే కాదు… నవరసాలు పలికించగలమని నిరూపించి, కమెడియన్ సీటు నుండి డైరెక్ట్‌గా హీరో సీట్లోకి ప్రమోషన్ కొట్టేసిన మన టాలీవుడ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? అవునండి… కమెడియన్లుగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి బాక్సాఫీస్ దగ్గర […]