సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా టీజర్ రిలీజై మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇటీవల టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టిందీ చిత్ర బృందం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రుధారులందరూ ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
సెలబ్రిటీల లైఫ్ స్టైల్ పైకి చూడటానికి రిచ్ గా కనిపించినా.. కొంతమంది తారల జీవితాలు మాత్రం ఎన్నో కష్టాలమయమై ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా.. ఫామ్ లో లేనప్పుడు ఒకలా మర్యాద ఇస్తుంటారని వింటుంటాం. ఎప్పుడో సీనియర్స్ అయిపోయి.. సినిమాలు మానేశాక ఏదొక ఇంటర్వ్యూలో తమ కెరీర్ లో జరిగిన విశేషాలను, బాధించిన సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి పూజిత ఒకరు. […]
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమని మరణాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మూవీ క్రిటిక్ కౌశిక్ అకాల మరణం పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేయగా ప్రస్తుతం మరో విషాదం ఇండస్ట్రీని చూట్టుముట్టింది. ఇప్పటికే ఈ సంవత్సరం పలువురు నటులను, టెక్నీషియన్లను కోల్పోయిన చిత్ర పరిశ్రమ తాజాగ మరో ప్రతిభావంతమైన ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక నిర్మాతను కోల్పోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్.. ప్రముఖ సినిమాటోగ్రఫర్, దర్శక నిర్మాత, రచయిత కూడా. గత కొన్ని రోజులుగా […]
Meena: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన హీరోయిన్ గా నటించిన మీనా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది. అయితే.. ఇటీవలే మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుతం మీనా తన భర్తను కోల్పోయిన బాధలో ఉండి కూడా ఇదివరకు తాను కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో […]
అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం F3. మే 27న థియేటర్లలో విడుదలయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ సక్సెస్ మీట్ లో ఓ సంఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదేంటంటే.. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్ హోస్ట్ మంజూషపై సీరియస్ అయ్యారు. ఆగవమ్మా నీ […]