ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే పార్వతీపురం మన్యం జిల్లా సహా యావత్ ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది. విజయరామరాజు మరణవార్త తెలియడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. 1948 ఆగస్టు 4వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థాన […]
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక విశ్లేషణ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం మరింత పుంజుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇటు పట్టణాల్లోనూ, అటు పల్లెల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించిందని సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల […]
TDP వ్యవస్థాపక కాలం నుంచే.. బీసీ వర్గాలు తమకు ప్రధాన బలగంగా నిలిచాయన్నారు సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపల్లె వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై… తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి వెనకడుగు వేయబోదని, దీనిపై సుప్రీంలో కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. […]