SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Bollywood Stars Bishnoi Gang Threat Amitabh Security

రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 10 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విలన్ల రెక్కీ దెబ్బ రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్స్..

రీల్ హీరోస్ టెన్షన్ బుల్లెట్ ప్రూఫ్ వెనుక బాలీవుడ్
బిష్ణోయ్ గ్యాంగ్ థ్రెట్ పబ్లిక్‌ ప్లేస్‌లకు తారల నో
స్క్రీన్‌పై సింహాలు రియల్ లైఫ్‌లో పోలీసుల రూల్స్

బిగ్ స్క్రీన్‌పై వందల మంది విలన్ల గాలి తీసేసే మన బాలీవుడ్ యాక్షన్ స్టార్స్, ఇప్పుడు రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ల ‘రెక్కీ’ దెబ్బకు రూట్ మారుస్తున్నారు! రీసెంట్‌గా ముంబై నడిబొడ్డున టైగర్ ష్రాఫ్ కారు టార్గెట్‌గా జరిగిన రియల్ బుల్లెట్ ఫైరింగ్ సీన్.. ఇప్పుడు యావత్ బి-టౌన్‌ని థియేటర్ సీట్ల అంచున కూర్చోబెట్టే సస్పెన్స్ థ్రిల్లర్‌లా మార్చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న బెదిరింపులు సినీ తారల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముట్టడం, సెల్ఫీల కోసం ఎగబడటం కామన్. కానీ, ఇప్పుడా హడావుడి చేస్తే ప్రాణాలకే రిస్క్ అని ముంబై ఖాకీలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. “మీ క్రేజ్ కాసేపు పక్కన పెట్టండి.. జనసమూహాల మధ్యకు వెళ్లి అనవసరంగా విలన్లకు టార్గెట్ అవ్వకండి” అంటూ పోలీసుల నుంచి అఫీషియల్ ప్రొటోకాల్స్ వెళ్లాయి. దీంతో చాలా మంది స్టార్స్ పబ్లిక్ ఈవెంట్లకు ‘నో’ చెప్పేస్తున్నారు.

Join Our Whatsapp Channel

ఈ సెక్యూరిటీ టెన్షన్ల మధ్య అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మన ‘షెహన్‌షా’ అమితాబ్ బచ్చన్ గారే. ప్రతి ఆదివారం జుహులోని తన ‘జల్సా’ నివాసం బయట వేలాది మంది అభిమానులకు అభివాదం చేయడం బిగ్ బికి దశాబ్దాలుగా ఉన్న అలవాటు. కానీ లేటెస్ట్ సీన్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఎప్పుడూ నేరుగా చేతులెత్తి మొొక్కే అమితాబ్, ఈసారి ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రొటెక్షన్ వెనుక ఉండి అభిమానులకు హాయ్ చెప్పారు!

సినిమాల్లో హీరోలు గాల్లోకి ఎగిరి విలన్లను కొట్టడం ఈజీనే, కానీ రియల్ లైఫ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల ముందు.. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే అసలైన రక్షణ కవచాలని బాలీవుడ్ పెద్దలు డిసైడ్ అయిపోయారు!

Tags :

  • Amitabh Bachchan
  • Bollywood Actors
  • bollywood news
  • Bullet Proof Glass
  • Celebrity Security
  • Entertainment News
  • latest bollywood news
  • Lawrence Bishnoi Gang
  • Mumbai Police
  • salman khan
  • Telugu Cinema News
  • Tiger Shroff
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్..

గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • ప్రియాంక దీపావళి నాన్-వెజ్ రచ్చ

    దీపావళి రోజు నాన్‌వెజ్ తిన్న ప్రియాంక చోప్రా.. నెట్టింట పెద్ద రచ్చ! అసలేం జరిగిందంటే?

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • “ఐలవ్యూ” అంటూ వదినమ్మను పరిచయం చేసిన తేజు!

    మెగా ఇంట పెళ్లి సందడి.. కిరణ్‌తో సాయిధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్.. డేట్ కూడా వచ్చేసింది!

  • పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

    ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో!

  • సాదాసీదాగా సమంత మేటర్నిటీ షూట్.. బేబీ బంప్‌తో కూల్ లుక్‌లో సామ్.. వైరల్ అవుతున్న ఫొటో!

  • డియర్ ఉమ బ్యూటీ సుమయా రెడ్డి సెకండ్ మూవీ.. ఈసారి డైరెక్టర్‌గా కూడా..!

  • రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు ఏమైంది? బెడ్‌పై నుంచి కిందపడటంతో ఆసుపత్రిలో కలకలం

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam