ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు… కుర్రకారు గుండెల్లో రీల్స్ మంటలు పుట్టిస్తున్న పేరు… మన ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మీ దేవి ఒక పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఈ పెద్దావిడ, ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసారు! అంటే హౌస్లోకి అనుకోకండి… బయట నుంచే తనదైన స్టైల్లో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఈమె వదిలిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఒక పేరు కాదు… అదొక ప్రభంజనం! బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలన్నా, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకోవాలన్నా అది కేవలం ఆ ఒక్కడికే సాధ్యం. అయితే, తలైవాపై తనకున్న వీరాభిమానాన్ని చాటుకోవడంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పుడు ఆయన తన గురువు, దైవం అయిన రజినీకాంత్ కోసం ఒక అపూర్వమైన, వినూత్నమైన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం! […]