SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Itlu Arjun Movie Nagarjuna Ntr Ram Charan Support

కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 10 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

ఇట్లు అర్జున వెనుక ఉన్న అసలు సీక్రెట్
నాగ్, తారక్, చరణ్ సపోర్ట్ ఇట్లు అర్జున క్రేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెచ్చిన ఇట్లు అర్జున

ఒక కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడంటే సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి హడావుడి ఉంటుంది? మహా అయితే టీజరో, ట్రైలరో క్లిక్ అయితే కాస్తో కూస్తో బజ్ వస్తుంది. కానీ, ఒకే ఒక్క కొత్త కుర్రాడి కోసం టాలీవుడ్ టాప్ మోస్ట్ బిగ్ స్టార్స్ అంతా లైన్ లో నిలబడి ప్రమోట్ చేస్తే? ఊహించుకోవడానికే షాకింగ్‌గా ఉంది కదూ! ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్. కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’ ఈ నవంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. సరికొత్త జంట అనీష్, మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా వెనుక ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా ‘ఇట్లు అర్జున’ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ చిత్రానికి లభిస్తోన్న అన్‌స్టాపబుల్ స్టార్ సపోర్ట్. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను కింగ్ నాగార్జున స్వయంగా ఓన్ చేసుకుని, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా గ్రాండ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ట్రైలర్ చూసి ఫిదా అయిన తారక్.. కొత్త హీరో అనీష్ యాక్టింగ్ స్కిల్స్, యాక్షన్ టైమింగ్‌ను ఆకాశానికెత్తేశారు.

Join Our Whatsapp Channel

ఇక రీసెంట్‌గా జరిగిన ఈ చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒక కొత్త హీరో వేడుక కోసం నాగార్జున, రామ్ చరణ్, అఖిల్ ఒకే వేదికపై సందడి చేయడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ పాడిన హై రే సాంగ్‌కు, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.

ఇంతకీ ఈ కొత్త హీరో వెనుక ఇంతమంది స్టార్స్ నిలబడటానికి అసలు కారణం ఏంటంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘ఎ.ఎం.ఆర్ ఇండియా లిమిటెడ్’ అధినేత మహేష్ రెడ్డి తనయుడే ఈ అనీష్. మరోపక్క ఛలో, భీష్మ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తారు. ఆయన కొత్తగా స్థాపించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ ఉప్పల దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో రిచ్‌గా నిర్మించారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో వెంకీ కుడుములకు ఉన్న పర్సనల్ బాండింగ్, అలాగే ఈ సినిమా కంటెంట్‌పై ఉన్న గట్టి నమ్మకమే ఇంతమంది అగ్ర హీరోలు కదిలి రావడానికి మెయిన్ రీజన్.

కథ విషయానికి వస్తే.. ఇదొక డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. మాట్లాడటం, వినడం చేతకాని ఒక మూగ యువకుడి చుట్టూ తిరిగే ప్రేమకథను, పక్కా కమర్షియల్ హంగులతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు. మొదటి సినిమానే అయినా ట్రైలర్‌లో అనీష్ చూపించిన ఈజ్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ గ్లామర్, యాక్టింగ్ ఈ సినిమాకు అదనపు బలంగా మారనున్నాయి.

ఏదేమైనా, సినిమా కంటెంట్ బాగుంటే బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ పెద్దలు కొత్త టాలెంట్‌ను గుండెల్లో పెట్టుకుంటారని ‘ఇట్లు అర్జున’ మరోసారి ప్రూవ్ చేసింది. కింగ్ నాగ్ సపోర్ట్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల బ్లెస్సింగ్స్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags :

  • Akhil Akkineni
  • Anaswara Rajan
  • Aneesh Hero
  • Itlu Arjun Movie
  • Itlu Arjun Trailer
  • Jr ntr
  • Mahesh Uppala
  • Nagarjuna
  • RAM CHARAN
  • telugu movie news
  • Venky Kudumula
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నర్గీస్ ఫక్రీతో బాలయ్య దాదా సాంగ్ లోడింగ్!

బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్..

    గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

    మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

    మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • మహంతి ఝాన్సీ రాణి అనే నేను… ఇద్దరు పవర్‌ఫుల్ లీడర్స్ వ్యూ

    కింగ్ 100లో మహంతి ఝాన్సీ రాణిగా టబు.. నాగార్జునతో హైఓల్టేజ్ మైండ్ గేమ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో!

  • సాదాసీదాగా సమంత మేటర్నిటీ షూట్.. బేబీ బంప్‌తో కూల్ లుక్‌లో సామ్.. వైరల్ అవుతున్న ఫొటో!

  • డియర్ ఉమ బ్యూటీ సుమయా రెడ్డి సెకండ్ మూవీ.. ఈసారి డైరెక్టర్‌గా కూడా..!

  • రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు ఏమైంది? బెడ్‌పై నుంచి కిందపడటంతో ఆసుపత్రిలో కలకలం

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam