జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇక. అభిమాన హీరోకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. తారక్ రాజకీయాల్లో ఎంట్రీపై అతని సోదరి క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం సాధారణంగా ఉండేదే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, హరికృష్ణలు అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో వచ్చినా పార్టీ పగ్గాలు మాత్రం అల్లుడు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు […]
అభిమానానికి ఎల్లలు ఉండవు. హద్దులు చెరిగిపోతుంటాయి. జస్ట్ ఓ సినిమా చూసేందుకు దేశం దాటి వచ్చింది. ఇప్పుడే కాదు..ప్రతిసారీ ఇలా దేశం దాటొచ్చి సినిమా చూసి వెళ్లిపోతుందట. ఇంతకీ ఈమె ఎవరు, ఎవరి అభిమాని, ఏ సినిమా చూసేందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆరు రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమాను బాలీవుడ్ […]
మరో వారం రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 దారిని అనుసరించనున్నారు. ఆ వివరాలు మీ కోసం. యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలతో అందులో ఒకరు టాలీవుడ్ […]
పంద్రాగస్టున రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. ఒకటి బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అయితే మరొకటి కోలీవుడ్ పాన్ ఇండియా సినిమా. ప్రీ సేల్స్‌లో రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఎవరిది పైచేయి అనేది ఆసక్తిగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 రెండు సినిమాలకు కావల్సినంత స్టార్ డమ్ […]
మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!
దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల కూతురు మెగా ప్రిన్సెస్ క్లింకారా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ఖుషీ అవుతోన్న మెగా ఫ్యామిలీ.
కొరటాలా శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో "దేవర"అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం అల్లు అర్హకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమనేది సహజమే. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు కూతురు సితారతో పాటు కలిసి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి డైరెక్టర్ ఎవరనేది కూడా ప్రచారం చేయకుండా ఉంటారా?
సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎక్కువ మంది నటీనటులు రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లో స్టేజ్ నాటాకాలకుండే క్రేజే వేరు. తర్వాత సినిమా రంగం అభివృద్ధి చెందుతూ రావడంతో నాటక రంగం కనుమరుగైపోయింది.