SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Pawan Kalyan Ana Konidela Separation Reasons

పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 10 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
 పవన్ కల్యాణ్ విడాకులకు ఇవే కారణాలు? తెరవెనుక అసలేం జరిగింది?

పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. అందరి మదిలోనూ మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న… అసలు వారిద్దరూ విడిపోవడానికి కారణాలేంటి? 13 ఏళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని. అయితే పవన్, లెజినోవా విడుదల చేసిన ఉమ్మడి లేఖలో విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలను ఎక్కడా ప్రస్తావించలేదు. కాకపోతే దీనిమీద రాజకీయ, సినీ , మీడియా వర్గాల్లో దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న లోతైన అంశాలను ఇప్పుడు చూద్దాం.

ఈ విభేదాలకు లేదా విడిపోవడానికి గల కారణాల్లో మొదటిది.. పవన్ కల్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో విపరీతంగా బిజీ అయిపోవడంగా తెలుస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు నుంచి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు వ్యక్తిగత సమయం అనేది పూర్తిగా కరువైందనే చెప్పాలి. రష్యన్ పౌరురాలైన అనా కొణిదెల ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ ఇష్టపడతారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉండటం వల్ల, నిరంతరం మీడియా ఫోకస్, సెక్యూరిటీ వలయాలు, పొలిటికల్ ఒత్తిళ్ల మధ్య కుటుంబానికి కేటాయించే సమయం తగ్గిపోవడం వల్ల ఇద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ వర్గాల నుంచి వస్తున్న అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని.. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఈ విడిపోయే అంశంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇద్దరి Lifestyle పరంగా, భవిష్యత్తు ప్రణాళికల పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, వాటన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తూ విడిపోవడమే మంచిదనే ముగింపునకు వచ్చారని ఇన్‌సైడ్ టాక్. ఇటీవల అనా కొణిదెల తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం కూడా ఈ మానసిక సంఘర్షణలో భాగమేనని కొందరు అంచనా వేస్తున్నారు.

Join Our Whatsapp Channel

సాధారణంగా సెలబ్రిటీల విడాకులు అంటే కోర్టుల చుట్టూ తిరగడం, ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ కారణాలు ఏవైనప్పటికీ.. ఇద్దరూ ఎంతో మెచ్యూర్డ్‌గా వ్యవహరించారు. తమ మధ్య మనస్పర్థలు ఉన్నా, వాటిని రచ్చకెక్కించకుండా.. మంచి స్నేహితులుగా ఉంటాం.. పిల్లల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని ప్రకటించారు.
దీని వెనుక ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వీరు ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా నమ్మదగిన జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ గతంలో తన వివాహ బంధాల గురించి మాట్లాడుతూ.. బంధాలు వర్కవుట్ కానప్పుడు విడిపోవడం సహజమని, కానీ తానేదో కావాలని తప్పు చేసినట్లు కొందరు విమర్శిస్తారని గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కారణాలు ఏవైనప్పటికీ, ఇద్దరు వ్యక్తులు తమ జీవిత ప్రయాణాన్ని వేర్వేరుగా కొనసాగించాలని అనుకున్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ఎలాంటి కారణాలు బయటకు రానప్పటికీ.. పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ సున్నితమైన సమయంలో మరిన్ని ఊహాగానాలకు తావులేకుండా తమ ప్రైవసీని కాపాడాలని.. పవన్, లెజినోవా రిక్వెస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్, అనా కొణిదెల ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న తరుణంలో.. ఈ వ్యక్తిగత నిర్ణయం బయటకు రావడం సంచలనంగా మారింది. ఇటు జనసేన శ్రేణులు, అటు పవర్‌స్టార్ అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా అభిమానులు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగత విషయమని, రాజకీయాలకు దీనికి సంబంధం లేదని తెలిపారు. ఈ సమయంలో ఆయన ప్రైవసీని కాపాడదాం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ జంట ఎంతో హుందాగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.

Tags :

  • AnaKonidela
  • AnaLezhneva
  • APPolitics
  • janasena
  • pawankalyan
  • PawanKalyanNews
  • Powerstar
  • TeluguNews
  • TollywoodNews
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండి.. పవన్‌కే నా మద్దతు.. రేణుదేశాయ్!

    మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండి.. పవన్‌కే నా మద్దతు.. రేణుదేశాయ్!

  • జనసేన తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్! ఇదీ మాస్ అంటే!

    జనసేన తొలి అభ్యర్థిని ప్రకటించిన పవన్! ఇదీ మాస్ అంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల లవ్ స్టోరీ.. రష్యా నుంచి వచ్చి పవన్ జీవితంలోకి ఎలా వచ్చారు? 13 ఏళ్ల ప్రయాణం వెనుక కథ ఇదే!

  • విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • దీపావళి రోజు నాన్‌వెజ్ తిన్న ప్రియాంక చోప్రా.. నెట్టింట పెద్ద రచ్చ! అసలేం జరిగిందంటే?

  • గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam