పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. అందరి మదిలోనూ మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న… అసలు వారిద్దరూ విడిపోవడానికి కారణాలేంటి? 13 ఏళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని. అయితే పవన్, లెజినోవా విడుదల చేసిన ఉమ్మడి లేఖలో విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలను ఎక్కడా ప్రస్తావించలేదు. కాకపోతే దీనిమీద రాజకీయ, సినీ , మీడియా వర్గాల్లో దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో […]