టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా, శంషాబాద్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు… మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ షూటింగ్లో శేఖర్ మాస్టర్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోని ఒక మాస్ సాంగ్ షూటింగ్ను ఆయన ఇటీవలే […]
మణిరత్నం ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఫిక్స్ జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ తొలిసారి జంటగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు థియేటర్లలో సందడి చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ అధికారికంగా […]
ధనుష్ ఓంతో రేణూ దేశాయ్ బిగ్ కమ్బ్యాక్ 26 ఏళ్ల తర్వాత కోలీవుడ్లో రేణూ దేశాయ్ రూ. 200 కోట్ల ధనుష్ మూవీలో రేణూ దేశాయ్ టాలీవుడ్లో ఒకప్పుడు తనదైన నటనతో మెప్పించిన సీనియర్ నటి రేణూ దేశాయ్ గుర్తున్నారుగా? మొన్నామధ్య మాస్ మహారాజ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే, ఇప్పుడామె టాలీవుడ్ దాటి కోలీవుడ్లో కూడా రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారు! దాదాపు 26 […]
హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్ ఇస్కాన్ బాస్ కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా ఏఐ టెక్నాలజీతో శరణాగతి హోంబలే ప్లాన్ సినిమా అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్ మాత్రమే అనుకుంటే పొరపాటే! థియేటర్లో కూర్చుంటే గూస్బంప్స్ రావాలి.. ఆ సినిమా అయిపోయాక కూడా ఆ వైబ్ మన మైండ్లోనే తిరగాలి. మరి అలాంటి సినిమాలు తీయడంలో మన ‘హోంబలే ఫిల్మ్స్’ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా? ‘కేజీఎఫ్’తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశారు.. […]
రూట్ మార్చి ఆస్కార్కి రామాయణ స్కెచ్ ఇండియా ఎంట్రీ గోంధాల్ మరి రామాయణం RRR ఫార్ములాతో ఆస్కార్ బరిలోకి రామాయణ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించిన మన ‘రామాయణ’ చిత్రం గుర్తుంది కదా? ఇప్పుడీ విజువల్ వండర్ మరో సంచలనానికి సిద్ధమైంది. ఏకంగా లాస్ ఏంజిల్స్లోని ఆస్కార్ బరిలోకి దూసుకెళ్లింది! 99వ అకాడమీ అవార్డుల రేసు కోసం మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా సబ్మిట్ చేశారు. అయితే, ఇక్కడే ఒక […]
రీల్ హీరోస్ టెన్షన్ బుల్లెట్ ప్రూఫ్ వెనుక బాలీవుడ్ బిష్ణోయ్ గ్యాంగ్ థ్రెట్ పబ్లిక్ ప్లేస్లకు తారల నో స్క్రీన్పై సింహాలు రియల్ లైఫ్లో పోలీసుల రూల్స్ బిగ్ స్క్రీన్పై వందల మంది విలన్ల గాలి తీసేసే మన బాలీవుడ్ యాక్షన్ స్టార్స్, ఇప్పుడు రియల్ లైఫ్లో మాత్రం విలన్ల ‘రెక్కీ’ దెబ్బకు రూట్ మారుస్తున్నారు! రీసెంట్గా ముంబై నడిబొడ్డున టైగర్ ష్రాఫ్ కారు టార్గెట్గా జరిగిన రియల్ బుల్లెట్ ఫైరింగ్ సీన్.. ఇప్పుడు యావత్ బి-టౌన్ని […]
అతిలోకసుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అమ్మ గురించి ఒక క్రేజీ విషయాన్ని లీక్ చేసింది బాస్! తను హీరోయిన్ అవుతానన్నప్పుడు శ్రీదేవి మొదట ఎలా షాక్ అయ్యారో, ఆ తర్వాత ఆమె మైండ్ సెట్ ఎలా మారిందో ఒక ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్టు చెప్పింది. విషయంలోకి వెళ్తే.. జాన్వీ కపూర్ తన కజిన్ మహేశ్వరితో కలిసి తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ మనోహరమైన ముచ్చట్లు పెడుతూ.. అసలు తను సినిమాల్లోకి […]
మెగా కాంపౌండ్లో పెళ్లి బాజాలు మోగిపోతున్నాయి! మన సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్) బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పేసి, త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు “తేజు పెళ్లి ఎప్పుడు?” అని తలలు పట్టుకున్న మెగా ఫ్యాన్స్కి, ఒక్కసారిగా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. కిరణ్ అనే అమ్మాయితో మనోడి నిశ్చితార్థం రీసెంట్గా చాలా సీక్రెట్గా, సైలెంట్గా జరిగిపోయింది. నవంబర్ 5న హైదరాబాద్లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్లో ఈ […]
తమిళ నటుడు ధనుష్ తన రాజకీయ రంగప్రవేశం, బీజేపీ మద్దతుపై స్పందించారు. బీజేపీకీ బీ టీమ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ గత కొంతకాలంగా జోరందుకుంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ధనుష్ రాజకీయాల్లోకి రావడానికి […]
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు… కుర్రకారు గుండెల్లో రీల్స్ మంటలు పుట్టిస్తున్న పేరు… మన ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మీ దేవి ఒక పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఈ పెద్దావిడ, ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసారు! అంటే హౌస్లోకి అనుకోకండి… బయట నుంచే తనదైన స్టైల్లో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఈమె వదిలిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ […]
