SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Shekhar Master Car Accident Shamshabad Tollywood News

శంషాబాద్ వద్ద శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 12 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌ కు యాక్సిడెంట్..!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా, శంషాబాద్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ షూటింగ్‌లో శేఖర్ మాస్టర్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోని ఒక మాస్ సాంగ్ షూటింగ్‌ను ఆయన ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఆ పాట చిత్రీకరణ ముగించుకుని, సంతోషంగా తిరిగి వస్తున్న తరుణంలోనే ఈ ఊహించని ప్రమాదం ఆయనను చుట్టుముట్టింది. శేఖర్ మాస్టర్ షూటింగ్ ముగించుకుని శంషాబాద్ ప్రాంతం గుండా కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై పండ్ల లోడ్‌తో వేగంగా వెళ్తున్న ఒక లారీ అకస్మాత్తుగా అదుపుతప్పింది. ఆ లారీని తప్పించే ప్రయత్నంలో మరో కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి నేరుగా వచ్చి శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టింది! ఢీకొట్టిన తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. శేఖర్ మాస్టర్ కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు డెక్క అంతా లోపలికి చొచ్చుకుపోయింది. దీన్ని బట్టి ప్రమాదం ఎంత భయానకంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

కారు కండిషన్ చూసిన ఎవరైనా లోపల ఉన్నవారికి తీవ్ర గాయాలై ఉంటాయని భయపడతారు. కానీ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు శేఖర్ మాస్టర్‌కు కేవలం స్వల్ప గామాలు మాత్రమే అయ్యాయి. ఆయనతో పాటు కారులో ఉన్న మిగతా సిబ్బందికి కూడా ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. ఎవరికీ ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అక్కడి సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. శేఖర్ మాస్టర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, మెగా అభిమానులు, శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. ఆయనకు ఏమీ కాలేదన్న వార్త తెలియడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు.”

Join Our Whatsapp Channel

Tags :

  • Chiranjeevi
  • Kaka Movie
  • Shamshabad Accident
  • shekhar master
  • Shekhar Master Accident
  • Shekhar Master News
  • Telugu Cinema News
  • tollywood news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆకట్టుకుంటున్న ఇడుపు కాయితం టీజర్..

ప్రియదర్శి, నాగదుర్గల జోడీ అదుర్స్.. ‘ఇడుపు కాయితం’ టీజర్ రిలీజ్.. డిసెంబర్ 11న థియేటర్లలోకి!

  • అల్లం ఎవరు? బెల్లం ఎవరు? ఆకట్టుకుంటున్న పోస్టర్..

    మణిరత్నం ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 29న గ్రాండ్ రిలీజ్.. తొలిసారి జంటగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి!

  • నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్..

    అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన కావ్యా మారన్.. గ్రీస్‌లో రాయల్ వెడ్డింగ్! రిసెప్షన్ ఎప్పుడంటే?

  • మమ్ముట్టి ఫోటో వెనుక అసలు సీక్రెట్ ఇదా

    ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • స్టార్ బాయ్ సిద్ధూ కొత్త సినిమా..

    సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ వద్ద శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. 16, 17 తేదీల్లో ఏం జరగబోతోంది? ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

  • మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

  • రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam