SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Hyderabad Meerpet Jillelaguda Married Woman Murder Children Shocked

మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 12 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంట్లోకి ప్రవేశించి మర్డర్..మీర్‌పేట్‌లో హత్యకు గురైన వివాహిత..

హైదరాబాద్ శివారు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. జిల్లెలగూడ దత్తునగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని రక్తపు మడుగులో చూసి షాక్‌కు గురయ్యారు.

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పరిధిలో గల జిల్లెలగూడ దత్తునగర్‌లో విషాదకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్-A లోని మూడో అంతస్తులో తమిళనాడుకు చెందిన అరుణ్ కుమార్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మిధానిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వీరు ఇదే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. అరుణ్ కుమార్ భార్య పేరు అనిత, వయసు 35 సంవత్సరాలు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.రోజువారీ లాగే అరుణ్ కుమార్ డ్యూటీకి వెళ్లగా, పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో అనిత ఒక్కరే ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు.

సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే తల్లి అనిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే తేరుకున్న పిల్లలు, డ్యూటీలో ఉన్న తమ తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న అరుణ్ కుమార్, కుటుంబ సభ్యుల సహాయంతో అనితను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Crime News
  • Dattunagar
  • Hyderabad Crime
  • hyderabad news
  • Jillelaguda
  • Meerpet
  • Meerpet Police
  • murder case
  • Telangana News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • ఫేస్ బుక్ పరిచయం.. పింకీని ఇటుకతో కొట్టి చంపిన పింటూ..

    ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా.. 7 సెంటర్లకు షోకాజ్ నోటీసులు

    హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ షురూ

    కొత్తగా పెన్షన్ అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ!

  • లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య..

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

  • అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన కావ్యా మారన్.. గ్రీస్‌లో రాయల్ వెడ్డింగ్! రిసెప్షన్ ఎప్పుడంటే?

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam